×

డిజిట్ తెలుగు - Digit Telugu's video: Redmi Note 8 Unboxing

@Redmi Note 8 Unboxing
REDMI NOTE 8 : ధరలు 1. REDMI NOTE 8 (4GB +64GB ) - Rs.9,999/- 2. REDMI NOTE 8 (6B +128GB ) - Rs.12,999/- REDMI NOTE 8 ప్రత్యేకతలు REDMI NOTE 8 ఒక 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. REDMI NOTE 8 వెనుక భాగంలో కూడా ఇది గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. అదనంగా, REDMI NOTE 8 లో 2.0Ghz క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ చిప్‌సెట్‌ తో వచ్చింది. దీనికి జతగా ఒక 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది. ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ REDMI NOTE 8 మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక 48 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 13MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 లో,ఒక 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అంతేకాదు, ఇది 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో వస్తుంది. https://www.digit.in/te/ https://www.facebook.com/digittelugu/

31

3
డిజిట్ తెలుగు - Digit Telugu
Subscribers
6.6K
Total Post
172
Total Views
267.3K
Avg. Views
5.3K
View Profile
This video was published on 2019-10-25 17:54:46 GMT by @%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81---Digit-Telugu on Youtube. డిజిట్ తెలుగు - Digit Telugu has total 6.6K subscribers on Youtube and has a total of 172 video.This video has received 31 Likes which are lower than the average likes that డిజిట్ తెలుగు - Digit Telugu gets . @%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81---Digit-Telugu receives an average views of 5.3K per video on Youtube.This video has received 3 comments which are lower than the average comments that డిజిట్ తెలుగు - Digit Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D %E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81 Digit Telugu