×

డిజిట్ తెలుగు - Digit Telugu's video: Vivo Z1x Unboxing

@Vivo Z1x Unboxing
Vivo Z1x ధరలు 1. Vivo Z1x (6GB + 64GB ) - Rs.16,990 2. Vivo Z1x (6GB + 128GB ) - Rs.18,990 Vivo Z1x ప్రత్యేకతలు Vivo Z1x ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ కోసం ఒక 48MP ప్రైమరీ సెన్సార్‌తో వుండే మిడ్-రేంజ్ స్మార్ట్‌ ఫోనుగా పేర్కొనబడింది. ఈ Vivo Z1x ఒక 1080 x 2340 పిక్సెల్ రిజల్యూషన్‌తో ఒక 6.38-అంగుళాల ఫుల్ హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది స్నాప్‌డ్రాగన్ 712 SoC యొక్క శక్తితో వస్తుంది. ఇది ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో కూడా వస్తుంది. ఒక 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో, 22.5W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది, హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా FunTouch OS 9.1 పై నడుస్తుంది. వివో జెడ్ 5, 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందుతుంది, దీనిలో 48 MP ప్రాధమిక సెన్సార్ ఎఫ్ / 1.79 ఎపర్చరు లెన్స్, f / 2.2 లెన్స్‌తో 8 MP వైడ్ యాంగిల్ సెకండరీ సెన్సార్ మరియు f / 2.4 ఎపర్చర్‌తో మూడవ 2 MP సెన్సార్ ఉన్నాయి. Buy on Flipkart :- https://www.flipkart.com/vivo-z1x-fusion-blue-128-gb/p/itm94456f18bc07b?iid=329684a8-f3be-4d2e-8f9f-eb291da51830.MOBFJRPVMSYG4Y6Z.SEARCH&ppt=sp&srno=s_1_1&lid=LSTMOBFJRPVMSYG4Y6Z8DBY8J&qH=f0a435586f7defa5&pid=MOBFJRPVMSYG4Y6Z&affid=OR9Dot9&ssid=yrsuhk5ku80000001567761743807&otracker1=search&ppn=sp&affExtParam1=Youtube&affExtParam2=Telugu https://www.digit.in/te/ https://www.facebook.com/digittelugu/

211

49
డిజిట్ తెలుగు - Digit Telugu
Subscribers
6.4K
Total Post
172
Total Views
267.3K
Avg. Views
5.3K
View Profile
This video was published on 2019-09-10 11:31:37 GMT by @%e0%b0%a1%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81---Digit-Telugu on Youtube. డిజిట్ తెలుగు - Digit Telugu has total 6.4K subscribers on Youtube and has a total of 172 video.This video has received 211 Likes which are higher than the average likes that డిజిట్ తెలుగు - Digit Telugu gets . @%e0%b0%a1%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81---Digit-Telugu receives an average views of 5.3K per video on Youtube.This video has received 49 comments which are higher than the average comments that డిజిట్ తెలుగు - Digit Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @%e0%b0%a1%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81 Digit Telugu