×

10-NEWS's video: Huzurnagar Elections 2019 BJP Candidate Kota Rama Rao Speech PM Modi 10 News

@Huzurnagar Elections 2019 | BJP Candidate | Kota Rama Rao Speech | PM Modi | 10 News
Huzurnagar Elections 2019 BJP Candidate Kota Rama Rao Speech PM Modi 10 News BJP national secretary JP Nadda has announced candidate for the by poll of Huzurnagar assembly constituency. In a release, JP Nadda said that they going to field Dr Rama Rao. A doctor by profession, Rama Rao resigned as a public servant and joined in BJP three months ago. Hailing from BC community, Rama Rao has been chosen for his socially outgoing nature. Meanwhile, CPM also announced its candidate for Huzurnagar bypoll. The party decided to field Arepalli Sekhar Rao in the bypoll. హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక కోసం దాదాపుగా ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ తమ అభ్యర్థిగా చావా కిరణ్మయి పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదివారం బీజేపీ కూడా తమ అభ్యర్థి పేరు ప్రకటించింది. తమ అభ్యర్థిగా డాక్టర్‌ కోట రామారావును ఎంపిక చేసినట్లు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఓ ప్రకటనలో తెలిపారు. రామారావుతో పాటు ఎన్నారై జైపాల్‌ రెడ్డి పేర్లను పరిశీలించిన నడ్డా.. చివరకు రామారావు పేరును ఫైనల్ చేశారు. ప్రభుత్వ వైద్యుడైన రామారావు ఇటీవలే తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హుజూర్‌నగర్ అభ్యర్థిత్వం కోసం బీజేపీ జైపాల్ రెడ్డి పేరును కూడా పరిశీలించింది. కానీ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ ఖరారు చేశాయి. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన కటో రామారావుకు టికెట్ కేటాయిస్తే ఫలితం ఉంటుందనే వ్యూహంతో బీజేపీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య చీలితే.. బీసీల ఓట్లు తమకు పడతాయని కమలనాథులు ఆశిస్తున్నారు. 10 NEWS is a daily news channel 10 NEWS is dedicated to delivering all the latest news including breaking news, regional news, We are a Web Channel Mainly Focus On Telugu Politics (Telangana & Andhra Pradesh) We cater the info needs of the two Telugu states and Telugu Diaspora across the world. Click to Subscribe Our YouTube Channel 10 NEWS: https://www.youtube.com/channel/UCfDQyntzz5lTQsg7-dB58Yg FaceBook: https://www.facebook.com/b.sridhar.98434 Twitter: https://twitter.com/Top10News13 Blogger: https://www.blogger.com/blogger.g?blogID=288973295228792400

5

0

Other post by @10 NEWS