×

ABHI TV's video: MILA MILA MERISETI TARA NEW CHRISTMAS SONG 2021 NEW TELUGU CHRISTIAN SONG LYRIC

@MILA MILA MERISETI TARA | NEW CHRISTMAS SONG 2021 | NEW TELUGU CHRISTIAN SONG | LYRIC
MILA MILA MERISETI TARA | NEW CHRISTMAS SONG 2021 | NEW TELUGU CHRISTIAN SONG | LYRIC SONG : MILA MILA MERISETI TARA LYRIC, TUNE AND SINGER : PASTOR MRUTYUNJAYA PEACE MINISTRY CHURCH, WEST VENKATAPURAM, ALWAL, SECUNDERABAD - MOB : 9182597882 MUSIC : GORANTLA PRABHAKAR AUDIO AND VIDEO AT : ABHI STUDIOS / 9177211644 _tv మిల మిల మెరిసేటి తార నింగిలో నడిసిందిలే రక్షకుని వార్తను చాటిందిలే రక్షణ మార్గమును చూపిందిలే || మిల మిల || 1. రక్షకుని రాకతో పుడమి పులకించింది రక్షకుని మాటలతో పుడమి మురిసిందిలే పాపిని మర్చి రక్షణ ఇచ్చి మోక్షానికి చేర్చినాడులే || మిల మిల || 2. జ్ఞానులకు మార్గము చూపిందిలే జ్ఞానులను గమ్యానికి చేర్చిందిలే బంగారం సాంబ్రాణి బోళం ఇచ్చి యేసయ్యని పూజించిరే || మిల మిల || 3. లోకానికి వెలుగు తెచ్చిందిలే లోకరక్షకుని గూర్చి చాటిందిలే లోకమును మార్చి విడుదల ఇచ్చే మార్గమును చూపిందిలే || మిల మిల || రచన, స్వరకల్పన మరియు గానం : పాస్టర్ మృత్యుంజయ

55

19
ABHI TV
Subscribers
9K
Total Post
367
Total Views
82.5K
Avg. Views
0.9K
View Profile
This video was published on 2021-12-14 21:45:13 GMT by @ABHI-TV on Youtube. ABHI TV has total 9K subscribers on Youtube and has a total of 367 video.This video has received 55 Likes which are higher than the average likes that ABHI TV gets . @ABHI-TV receives an average views of 0.9K per video on Youtube.This video has received 19 comments which are higher than the average comments that ABHI TV gets . Overall the views for this video was lower than the average for the profile.ABHI TV #abhi_tv #milamilameriseti #newteluguchristmassong2021 #newteluguchristmassong2021 మిల has been used frequently in this Post.

Other post by @ABHI TV