×

ABHI TV's video:

@తెలంగాణ క్రిస్టియన్ జానపద గీతం||కోల్ కోలోయమ్మ కోల్|| బొల్లెద్దు పాల్ || ప్రియ & మేఘమాల || గోరంట్ల
SONG : KOL KOLAMMA KOL KOLAMMA KOLU LYRIC AND TUNE : BOLLEDDU PAUL SINGERS : PRIYA AND MEGHAMALA MUSIC : GORANTLA PRABHAKAR ABHI STUDIOS / SECUNDERABAD / +91 9177211644 _TV _PRABHAKAR పల్లవి : కోల్ కోలోయమ్మ కోల్ కోలమ్మ కోలు మెల్ మెలోయమ్మ మెల్ మేలమ్మా మేలు ఆదివారము కోల్ అందరివారము వారానికోరోజు కోల్ ఆదివారము పరిశుద్ధవారం ప్రార్థనవారం విశ్రాంతివారం విశ్వపురారం కోల్ కోల్ కోల్ కోల్ ||కోల్ కోలోయమ్మ || 1. హోసన్నా హోసన్నా కోల్ ఏసన్న కొలు మా మంచి యేసన్న కోల్ మల్లెదండలు నీకు యేసన్న అడుగుల్లో కోల్ అడుగేయగరండి ధరణి దద్దరిల్ల కోల్ ఆటాడగరండి హల్లేలూయంటు వాక్యం వింటూ దేవునికేమో స్తోత్రం అంటు కోల్ కోల్ కోల్ కోల్ ||కోల్ కోలోయమ్మ || 2. ప్రభువును పూజింప కోల్ పయనంకట్టండి ఆత్మశుద్ధితోని కోల్ ఆలయమునకెళ్లి బైబిలు వాక్యమును కోల్ శ్రద్ధతో వినరండి కోల్ కోలంటు కోల్ కోలాటమాడండి యేసయ్య పాట మెస్సయ్య పాట నాలుగు దిక్కులు పెక్కటిల్లాగా కోల్ కోల్ కోల్ కోల్ ||కోల్ కోలోయమ్మ || 3. యేసు క్రీస్తంటేనే కోల్ అందరికి ప్రభువు ఆదివారంనాడు కోల్ ఆయన సన్నిధిలో గడిపిన భక్తులకు కోల్ ఘనముగ దీవెనలు అందించును ప్రభువు కోల్ అధికముగా మనకు యేసే ప్రాణం యేసే గానం సర్వం యేసే సకలం యేసే కోల్ కోల్ కోల్ కోల్ ||కోల్ కోలోయమ్మ || రచన, స్వరకల్పన : బొల్లెద్దు పాల్

39

9
ABHI TV
Subscribers
9K
Total Post
367
Total Views
82.5K
Avg. Views
0.9K
View Profile
This video was published on 2020-11-02 06:48:58 GMT by @ABHI-TV on Youtube. ABHI TV has total 9K subscribers on Youtube and has a total of 367 video.This video has received 39 Likes which are higher than the average likes that ABHI TV gets . @ABHI-TV receives an average views of 0.9K per video on Youtube.This video has received 9 comments which are higher than the average comments that ABHI TV gets . Overall the views for this video was lower than the average for the profile.ABHI TV #ABHI_TV #GORANTLA_PRABHAKAR పల్లవి has been used frequently in this Post.

Other post by @ABHI TV