×

ABHI TV's video: VASTUNNADOSTUNNA DENNIYYALO TELANGANA CHRISTIAN FOLK SONG lyric

@VASTUNNADOSTUNNA DENNIYYALO | వస్తున్నడొస్తున్నడెన్నియ్యలో | TELANGANA CHRISTIAN FOLK SONG | lyric
VASTUNNADOSTUNNA DENNIYYALO | వస్తున్నడొస్తున్నడెన్నియ్యలో | TELANGANA CHRISTIAN FOLK SONG | ABHI TV | lyric SONG : VASTUNNADOSTUNNA DENNIYYALO TELANGANA CHRISTIAN TRADITIONAL FOLK SONG SINGER : REV T YESUDAS MUSIC : GORANTLA PRABHAKAR CONCEPT & DERECTION PROF. REV. DR. CHILKURI VASANTHA RAO PRINCIPAL, UTC BANGALORE _tv _prabhakar _christian_songs వస్తున్నడొస్తున్నడెన్నియ్యలో మన ఏసన్నోస్తున్నడెన్నియ్యలో మేఘాలమీద ఎన్నియ్యలో మన ఏసన్నోస్తున్నడెన్నియ్యలో పరిశుద్ధులందరిని ఎన్నియ్యలో మరి తీసుకపోతాడెన్నియ్యలో పాపులందరు ఎన్నియ్యలో మరి ప్రలాపింతురు ఎన్నియ్యలో ఎన్నియ్యలో ఎన్నియ్యలో ఎన్నియ్యలో ఎన్నియ్యలో || వస్తున్నడొస్తున్నడెన్నియ్యలో || 1. దోషులందరు ఎన్నియ్యలో మరి దొ ర్లిపోతారెన్నియ్యాలో వ్యభిచారులందరు ఎన్నియ్యలో మరి ఏడుస్తుంటారెన్నియ్యలో అబద్ధికులందరు ఎన్నియ్యలో మరి అరుస్తుఉంటారెన్నియ్యలో ఎన్నియ్యలో ఎన్నియ్యలో ఎన్నియ్యలో ఎన్నియ్యలో || వస్తున్నడొస్తున్నడెన్నియ్యలో || 2. సిద్ధపడుము ఎన్నియ్యలో ఇవి చివరి ఘడియాలెన్నియ్యలో బ్రతుకు మార్చుకొ ఎన్నియ్యలో నీ స్థితిని మార్చుకొ ఎన్నియ్యలో మారుమనస్సు పొందు ఎన్నియ్యలో నీవు చేరుదువు పరలోకమెన్నియ్యలో ఎన్నియ్యలో ఎన్నియ్యలో ఎన్నియ్యలో ఎన్నియ్యలో || వస్తున్నడొస్తున్నడెన్నియ్యలో ||

89

13
ABHI TV
Subscribers
9K
Total Post
367
Total Views
82.5K
Avg. Views
0.9K
View Profile
This video was published on 2022-11-07 11:27:58 GMT by @ABHI-TV on Youtube. ABHI TV has total 9K subscribers on Youtube and has a total of 367 video.This video has received 89 Likes which are higher than the average likes that ABHI TV gets . @ABHI-TV receives an average views of 0.9K per video on Youtube.This video has received 13 comments which are higher than the average comments that ABHI TV gets . Overall the views for this video was lower than the average for the profile.ABHI TV #abhi_tv #gorantla_prabhakar #telanganachristianfolksong #new_christian_songs has been used frequently in this Post.

Other post by @ABHI TV