×

B Like BINDU's video: Healthy Butterfly Pea Flower Tea B Like Bindu

@టీ టైమ్ లో కాసేపు మనతో మనం ఉంటే?🤗😊||Healthy Butterfly Pea Flower Tea||B Like Bindu
ఈ హెర్బల్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ ఉన్నవారికి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి, స్ట్రెస్ ఫీల్ అవుతున్న వారికి, బి.పి, thyroid ఉన్నవారికి, జుట్టు మరియు చర్మం మెరుస్తూ ఉండడానికి ఉపకరిస్తుంది. మొత్తం మంచి అలవాట్లతో ఉండాలి అనుకున్నా సమయం లేక, ఓపిక లేక మనం పాటించలేము. ఇలాంటి చిన్ని చిన్ని ఖర్చు లేని వాటిని పాటిస్తే మంచి ఆరోగ్యం పొందవచ్చు. ఈ టీ కి వాడిన పూలు తేలిగ్గా దొరుకుతాయి.లేకపోతే చక్కగా ఇంట్లో ఒక తీగ తెచ్చి పెంచుకోండి. Borosil Kettle: https://amzn.to/3q6cQgF (This is currently unavailable) నేను వాడేది 600 ml Treo Kettle: https://amzn.to/3bksQYi(this is also good) ఇది 1000 ml For Telugu Text Recipes Visit https://www.maatamanti.com/ For English Text Recipes Visit https://www.foodvedam.com/

1.4K

404
B Like BINDU
Subscribers
260K
Total Post
349
Total Views
3.6M
Avg. Views
72.2K
View Profile
This video was published on 2021-01-10 14:54:00 GMT by @B-Like-BINDU on Youtube. B Like BINDU has total 260K subscribers on Youtube and has a total of 349 video.This video has received 1.4K Likes which are lower than the average likes that B Like BINDU gets . @B-Like-BINDU receives an average views of 72.2K per video on Youtube.This video has received 404 comments which are lower than the average comments that B Like BINDU gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @B Like BINDU