×

BRS Party's video: Former Minister MLA Harish Rao addressed the Media at Assembly Media Point

@Former Minister, MLA Harish Rao addressed the Media at Assembly Media Point
👉 అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్👇 👉 రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కేఆర్ఎంబీకి అప్పగించబోమని చెప్పించింది బీఆర్ఎస్ 👉 ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం. మేము గొంతు విప్పాకే అసెంబ్లీలో తీర్మానం చేశారు 👉 ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిలదీశాము 👉 ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వారి పీపీటీ తప్పుల తడకగా ఉంది 👉 మేము కూడా ఫాక్ట్ షీట్ విడుదల చేస్తున్నం. మీడియా ప్రచారం చేయాలి.. వాస్తవాలు తెలియచేయాలి 👉 ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్ 👉 మమ్మల్ని ఇరికించబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. 👉 వారి తప్పులు ఎత్తి చుప్తే సమాధానం చెప్పకుండా దాటవేశారు 👉 ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు 👉 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్ళు, కరెంట్, రైతు బంధు రావడం లేదు 👉 వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకున్నారు.. సభలో అడ్డుకున్నా, ప్రజల్లో అడ్డుకోలేరు

12

1
BRS Party
Subscribers
190K
Total Post
4.1K
Total Views
218.6K
Avg. Views
1.1K
View Profile
This video was published on 2024-02-17 22:11:16 GMT by @BRS-Party on Youtube. BRS Party has total 190K subscribers on Youtube and has a total of 4.1K video.This video has received 12 Likes which are lower than the average likes that BRS Party gets . @BRS-Party receives an average views of 1.1K per video on Youtube.This video has received 1 comments which are lower than the average comments that BRS Party gets . Overall the views for this video was lower than the average for the profile.BRS Party #HarishRao #KaleshwaramProject #BRSParty has been used frequently in this Post.

Other post by @BRS Party