×

Devotional Box's video: Ganesha Pancharatnam To Remove Negative Energy Mudakaratha Modakam live

@Ganesha Pancharatnam To Remove Negative Energy |Mudakaratha Modakam| #live
Listen to this melodiously Song Mudakaratha Modakam, a Ganesha Pancharatnam Stotram with Telugu lyrics only on Devotional Box Title - Mudakaratha Modakam,(Ganesh Pancharatna Stotram) Singer - Sampath Chorus Singers - Jayasree,Sowmya Lyrics - Traditional Music - Siva Prasad Flute - Srinivas Keyboard & Programming - Siva Prasad Studio - Soundplanet Agari Entertainment Presents Copyrights and Publishing :: Devotional Box / Agari Entertainment 🕉️శ్రీ మహా గణేశ పంచ రత్నమ్ 🕉️ ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ | కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ | అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ | నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥ నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ | నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ | సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ | మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ॥ సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ | దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ | కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ | మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ॥ అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ | పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ | ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ | కపోల దానవారణం భజే పురాణ వారణమ్ ॥ నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ | అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ | హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ | తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ ॥ మహాగణేశ పంచరత్నమాదరేణ యో‌உన్వహమ్ | ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ | అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్ | సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సో‌உచిరాత్ ॥ Next Video - Om Mantra Chanting :: http://goo.gl/kbLAA6 For More Devotional Songs https://goo.gl/xTbijD Ayyappa Songs https://goo.gl/RmL5IA

0

0
Devotional Box
Subscribers
25.7K
Total Post
264
Total Views
295.4K
Avg. Views
3.1K
View Profile
This video was published on 2023-04-12 08:05:14 GMT by @Devotional-Box on Youtube. Devotional Box has total 25.7K subscribers on Youtube and has a total of 264 video.This video has received 0 Likes which are lower than the average likes that Devotional Box gets . @Devotional-Box receives an average views of 3.1K per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Devotional Box gets . Overall the views for this video was lower than the average for the profile.Devotional Box #GaneshPancharatnaStotram #GaneshaMantra #DevotionalSongs #devotionalbox #MudakarathaModakam Listen has been used frequently in this Post.

Other post by @Devotional Box