×

Dhansri Arts's video: Pandanti Kapuraniki 12 Suthralu -Part03 Telugu Full movie Dhansri Arts

@Pandanti Kapuraniki 12 Suthralu -Part03| Telugu Full movie| Dhansri Arts
పండంటి కాపురానికి 12 సూత్రాలు 1983, ఆగస్టు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ పతాకంపై దగ్గుబాటి భాస్కరరావు నిర్మాణ సారథ్యంలో రాజాచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్ తల్వార్, విజయశాంతి, గొల్లపూడి మారుతీరావు, పి.ఎల్.నారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. నటవర్గం • సుమన్ • విజయశాంతి • గొల్లపూడి మారుతీరావు • పి.ఎల్.నారాయణ • రాళ్ళపల్లి • కృష్ణవేణి • అన్నపూర్ణ • అత్తిలి లక్ష్మి • వహీదా సాంకేతికవర్గం • నిర్మాత: దగ్గుబాటి భాస్కరరావు • దర్శకత్వం: రాజాచంద్ర • రచన: చిలుకోటి కాశీ విశ్వనాథ్ • పాటలు: ఆత్రేయ, కొసరాజు • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం • ఛాయాగ్రహణం: చెంగయ్య • కళ: రంగారావు • కూర్పు: మార్తాండ్ • నిర్మాణ సంస్థ: అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ పాటలు ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందిచగా ఆత్రేయ, కొసరాజు రాఘవయ్య చౌదరి పాటలు రాశారు. 1. వెన్నల్లో ఈ నీళాకాశం (రచన: ఆత్రేయ, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి) 2. పొగరుబోతు చిన్నవాడు (రచన: కొసరాజు, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల) 3. చలి పుట్టింది 4. ఇంత హయిగా (రచన: కొసరాజు, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)

1

0
Dhansri Arts
Subscribers
57.9K
Total Post
232
Total Views
524.3K
Avg. Views
8.9K
View Profile
This video was published on 2021-03-08 19:30:12 GMT by @Dhansri-Arts on Youtube. Dhansri Arts has total 57.9K subscribers on Youtube and has a total of 232 video.This video has received 1 Likes which are lower than the average likes that Dhansri Arts gets . @Dhansri-Arts receives an average views of 8.9K per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Dhansri Arts gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Dhansri Arts