×

Gyan Bulb's video: - 3

@అద్భుతం, అపూర్వమైన మహాభారత యుద్ధ కథ - 3 | తిక్కన | కె.వి.ఎస్.రామారావు | పవన్ సంతోష్‌ | మొదటి రోజు
తేలికైన తెలుగులో, ఉన్నది ఉన్నట్టుగా, ఏ సినిమాలోనూ చూపని తిక్కన మహాభారత యుద్ధ కథ - మీకోసం. ఇది మూడవ భాగం. --- విషయసూచిక --- 0:00 జరిగిన కథ 0:37 కౌరవ శిబిరంలో యుద్ధ చర్చ 1:45 పాండవ పక్షంలో యుద్ధ చర్చ 2:42 సంజయుడికి దివ్యదృష్టి 4:22 సంజయుడు తెచ్చిన దుర్వార్త 5:19 యుద్ధ సన్నాహాలు 5:53 మొదటిరోజు 9:21 ధర్మరాజు ఆశీస్సులు తీసుకోవడం 11:29 శంఖనాదం 12:28 భగవద్గీత, విశ్వరూపం 13:52 యుద్ధం మొదలు 16:16 అభిమన్యుడి వీరం 17:04 భీష్ముడి విజృంభణ 18:00 ధర్మరాజు నీరసించడం మొదటి భాగం - https://youtu.be/CjxGi0GxYV8 రెండవ భాగం - https://youtu.be/b448VKDgujY తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అంటారు. అలాంటి భారతంలో కురుక్షేత్ర యుద్ధ కథ ప్రపంచంలోనే ఎక్కడా ఎవరూ యుద్ధాన్ని ఇంత విపులంగా వివరించలేదని చెప్పగలిగేంత అద్భుతమైన వర్ణనతో ఉంటుంది. భారతంలోని పాత్రలన్నిటి స్వస్వరూపాలూ బయటపడుతూ, రసవత్తరంగా సాగుతుంది. తెలుగు లో తిక్కన గారు రాసిన మహాభారతంలో యుద్ధ పర్వాలన్నిటినీ ఇక నుంచీ వారం వారం మీ జ్ఞానబల్బు మీ ముందుకు తీసుకువస్తోంది. క్రెడిట్స్: * రచన - తిక్కన సోమయాజి, కె.వి.యస్.రామారావు (వచనానువాదం) * గళం, రూపకల్పన - పవన్ సంతోష్‌ * బొమ్మలు - రామనారాయణదత్తా హిందీలో రాసిన మహాభారతం గ్రంథంలోనివి, వికీమీడియా కామన్స్ నుంచి. * వ్యూహం చిత్రం - http://www.mahabharata-research.com/ నుంచి స్వీకరించి తెలుగులోకి మార్చినది. #కురుక్షేత్రం #మహాభారతం' Mahabharata yuddha katha in Telugu

61

17
Gyan Bulb
Subscribers
15.8K
Total Post
36
Total Views
460.5K
Avg. Views
15.9K
View Profile
This video was published on 2020-09-04 21:21:01 GMT by @Gyan-Bulb on Youtube. Gyan Bulb has total 15.8K subscribers on Youtube and has a total of 36 video.This video has received 61 Likes which are lower than the average likes that Gyan Bulb gets . @Gyan-Bulb receives an average views of 15.9K per video on Youtube.This video has received 17 comments which are lower than the average comments that Gyan Bulb gets . Overall the views for this video was lower than the average for the profile.Gyan Bulb #GyanBulb #కురుక్షేత్రం #మహాభారతం' Mahabharata has been used frequently in this Post.

Other post by @Gyan Bulb