×

Gyan Bulb's video: Bitter Sweet Chocolate GyanBulb 2

@తియ్యని చాక్లెట్ వెనుక చేదు నిజం | Bitter Sweet Chocolate | GyanBulb | వంటింటికీ ఉందొక చరిత్ర 2
మనం ఎంతో ఇష్టపడి తినే చాక్లెట్ వెనుక ఓ చేదు కథ ఉంది. ఇది అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సింది. సాధ్యమైతే మన వంతుగా మనమూ ఏదైనా చేయాల్సింది. వంటింటికీ ఉందొక చరిత్ర పేరుతో జ్ఞానబల్బు మీకు అందిస్తున్న సీరీస్‌లో ఇది రెండవ వీడియో. భారతీయులకు కాఫీ టీలు ఎలా అలవాటు చేశారు అన్నది ఈ సీరీస్‌లో మొదటి వీడియో - https://youtu.be/UFwYObkv1ro వీడియో చివరిలో చెప్పిన స్లేవ్ ఫ్రీ చాక్లెట్ వివరాలు ఇక్కడ చూడండి - http://www.slavefreechocolate.org/ethical-chocolate-companies ***** వంటింటికీ ఉందొక చరిత్ర వంటింట్లో ప్రతీ వంటకానికీ, ప్రతీ కూరగాయకీ, ప్రతీ దినుసుకీ, ప్రతీ వస్తువుకీ ఘనమైన చరిత్ర ఉంది. ఈ చరిత్ర మనకు చరిత్ర పాఠాలుగా చెప్పరు. చిన్నగా చూసే బంగాళాదుంప ప్రపంచ చరిత్రను మార్చిందన్నా, టీ కోసం చైనాలోకి బ్రిటన్ గూఢచారులను పంపించి దొంగిలించిందన్నా ఆశ్చర్యకరంగానూ, విజ్ఞానదాయకంగానూ ఉండవూ? అలాంటి విషయాలతో వంటింటికీ ఉందొక చరిత్ర సీరీస్‌ను మీ ముందుకు తెస్తున్నాం. #వంటింటి_చరిత్ర #జ్ఞానబల్బు

74

13
Gyan Bulb
Subscribers
15.8K
Total Post
36
Total Views
460.5K
Avg. Views
15.9K
View Profile
This video was published on 2020-08-19 22:01:10 GMT by @Gyan-Bulb on Youtube. Gyan Bulb has total 15.8K subscribers on Youtube and has a total of 36 video.This video has received 74 Likes which are lower than the average likes that Gyan Bulb gets . @Gyan-Bulb receives an average views of 15.9K per video on Youtube.This video has received 13 comments which are lower than the average comments that Gyan Bulb gets . Overall the views for this video was lower than the average for the profile.Gyan Bulb #వంటింటి_చరిత్ర #జ్ఞానబల్బు #GyanBulb has been used frequently in this Post.

Other post by @Gyan Bulb