×

Hamara Prasad's video:

@ఛలో విజయవాడ..
ఛలో విజయవాడ.. హిందు దేవాలయాల మీద దాడులకు నిరసనగా విజయవాడ ధర్నా చౌకలో ఈనెల 9 నుండి 14 వరకు ధర్నా నిర్వహిస్తున్నాము.. డిమాండ్స్: 1. ఇంతవరకు దేవాలయాల విగ్రహాలను పగలగొట్టిన/కూల్చేసిన మతోన్మాదులను వెంటనే అరెస్ట్ చేయాలి... బావిషత్ లో మళ్ళీ ఏ దేవాలయం మీద దాడి జరగకుండా దేవాలయాలకు రక్షణ ఇస్తామని జగన్ ప్రభుత్వం హామీ ఇవ్వాలి.. 2. హిందు సమాజంపై మంత్రి నాని చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహించి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలి.. 3. టీటీడీ లో అన్యమతస్థులు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేయాలి.. దీనికి ముఖ్యమంత్రి జగన్ అతితుడు కాదు.. క్రిస్టియన్ మతస్థుడు అయిన జగన్ కూడా తప్పకుండా డిక్లరేషన్ మీద సంతకం చేసి, హిందు మత ఆచారాన్ని గౌరవించాలి.. 4. అలాగే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని హిందు దేవాలయాల్లో డిక్లరేషన్ అనే పద్ధతిని అమలుపరిచి జగన్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకం కాదు అని నిరూపించుకోవాలి.. 5. దేవాలయాల ఉద్యోగల్లో ఉన్న అంతమతస్థులను వెంటనే వేరే శాఖకు బదిలీ చేసి, దేవాలయాల్లో కేవలం హిందువులు మాత్రమే పనిచేసేలా చేసి, హిందువుల మనిభావాలను, సంప్రదాయాలను రక్షించవలసిన బాధ్యత సీఎం జగన్ మీదే ఉంది.. నేను హిందువుని, నా ధర్మాన్ని, నా దేవాలయాలను, కాపాడుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాము.. ఓ హైదవుడా నువ్వు టీడీపీలో ఉన్న, కాంగ్రెస్ లో ఉన్న, బీజేపీ లో ఉన్న జనసేనలో ఉన్న, చివరికి వైసీపీ లో ఉన్నపటికీ రాజకీయలకన్న ని ధర్మం ముఖ్యం.. ని ధర్మ రక్షణకై ఒక్క అడుగు ముందుకేసి మాతో కలిసి పోరాడు... అక్టోబర్ 9 వ తారికు ఉదయం 10 గంటల నుండి విజయవాడ ధర్నాచౌక్ లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము.. హమారా ప్రసాద్ & లలిత్ కుమార్ హిందు సంఘాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ 9177777148

112

62
Hamara Prasad
Subscribers
26.3K
Total Post
438
Total Views
206K
Avg. Views
3.3K
View Profile
This video was published on 2020-10-08 20:58:52 GMT by @Hamara-Prasad on Youtube. Hamara Prasad has total 26.3K subscribers on Youtube and has a total of 438 video.This video has received 112 Likes which are lower than the average likes that Hamara Prasad gets . @Hamara-Prasad receives an average views of 3.3K per video on Youtube.This video has received 62 comments which are lower than the average comments that Hamara Prasad gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Hamara Prasad