×

Jagruthi News Telugu's video: Hero Srikanth Puvvada Ajay Khammam City Jagruthinews

@ఖమ్మంలో పసందు నూతన రెస్టారెంట్ ప్రారంభము |Hero Srikanth | Puvvada Ajay | Khammam City | Jagruthinews
ఖమ్మం నగరంలో ప్రముఖ సినీనటులు హీరో శ్రీకాంత్ సీనియర్ నటులు శివాజీ రాజా, ప్రభాకర్ సందడి చేశారు ఖమ్మం సీక్వెల్ క్లబ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన *పసంద్* ఫ్యామిలీ రెస్టారెంట్ ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి నటులు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ రుచికరమైన బిర్యానీ మోడల్స్ ను అందుబాటులోకి తేవడానికి పసందు రెస్టారెంట్ ఖమ్మంనగరంలో ప్రారంభించినట్లు తెలిపారు..

5

0
Jagruthi News Telugu
Subscribers
28.2K
Total Post
3.2K
Total Views
7K
Avg. Views
140.8
View Profile
This video was published on 2021-02-16 16:12:57 GMT by @Jagruthi-Telugu-News on Youtube. Jagruthi News Telugu has total 28.2K subscribers on Youtube and has a total of 3.2K video.This video has received 5 Likes which are lower than the average likes that Jagruthi News Telugu gets . @Jagruthi-Telugu-News receives an average views of 140.8 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Jagruthi News Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Jagruthi Telugu News