×

JAIDEV ANALYSIS's video: Jainetworks

@అమూల్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి Jainetworks
అమూల్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి తోపాటు కలిసి పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమ అభివృద్ధి మరియు మత్సశాఖ మంత్రివర్యులు *శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు*.ఏపిలో అమూల్ ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారితో ప్రారంభించారు.ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు పరచడంలో భాగంగా పాలసేకరణ, మార్కెటింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో 6వేల 551 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ .. అమూల్ రాకతో రైతులకు అదనపు ఆదాయం చేకూరింద ని అన్నారు. ఐఎఫ్సిఎస్ లో ప్రపంచంలో అమూల్ సంస్థ ఎనిమిదో స్థానంలో ఉంది, ఆడవాళ్లకు అక్కచెల్లెళ్లకు అండగా ఉండే ఓ మూమెంట్ అమూల్. జులై 21 న అమూల్ తో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందం తర్వాత ఈ డైరీల పునరోద్ధరణ, వాటిని బలోపేతం చేయడానికి అమూల్ సంస్థ ఉపయోగపడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 9899 గ్రామాలల్లో పాల ఉత్పత్తి ఓ మోస్తరుగా ఉందొ. అక్కడ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ అదేవిధంగా ఆటోమేటిక్ పాలసేకరణ కేంద్రాలు ఆ గ్రామాల్లో ప్రతి చోటా రాబోతున్నాయి. సుమారు 3000 వేల కోట్ల రూపాయలను ఇందుకు ఖర్చుచేయనున్నట్టు జగన్ తెలిపారు. ఇది మహిళలు జీవితకాలం ఆదాయం రావాలని అమూల్ సంస్థను తీసుకువచ్చి బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఆటోమేటిక్ పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నాం. ఇది ప్రతిమహిళలకు ఆదాయాన్ని ఇచ్చే వనరుగా మిగిలిపోవాలనే దృక్పధంతో దీనిని మొదలుపెడుతున్నాం . అమూల్‌తో ఒప్పందం వల్ల పాడిరైతులకు లీటర్‌కు రూ.5 నుంచి రూ.7 వరకు ఆదాయం చేకూరుతుందని పేర్కొన్నారు. అమూల్‌కు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండుసార్లు బోనస్‌ రూపంలో మహిళలకే ఇస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాలను విక్రయించిన లబ్ధిదారులకు జగన్ నగదును పంపిణీ చేయనున్నారు. brings latest, update news and information before the common man in both the Telugu states as well as all over the world for Telugu people. Subscribe for more videos: https://www.youtube.com/channel/UCl3M... Like us on Facebook: https://www.facebook.com/Janatatvap/?... Follow us on Twitter: https://twitter.com/DevInjarapu Reach me@9666854137 ,

1

0
JAIDEV ANALYSIS
Subscribers
5.3K
Total Post
145
Total Views
7.5K
Avg. Views
120.3
View Profile
This video was published on 2020-12-02 21:10:14 GMT by @Jai-Networks on Youtube. JAIDEV ANALYSIS has total 5.3K subscribers on Youtube and has a total of 145 video.This video has received 1 Likes which are lower than the average likes that JAIDEV ANALYSIS gets . @Jai-Networks receives an average views of 120.3 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that JAIDEV ANALYSIS gets . Overall the views for this video was lower than the average for the profile.JAIDEV ANALYSIS #Jainetworks #jainetworks, #JDvlogs has been used frequently in this Post.

Other post by @Jai Networks