×

Jana Vignana Vedika's video: JVV Ramesh did dare fire feat on 18 02 2015

@JVV Ramesh did dare fire feat on 18.02.2015
జన విజ్ఞాన వేదిక రమేష్ చేసిన సాహసోపేతమైన ఫీట్ ఇది. సత్యం చెప్పిన బ్రునోను మతోన్మాదులు బహిరంగంగా సజీవ దహనం చేసిన రోజునే .... అతనికి నివాళి అర్పిస్తూ చేసిన అద్భుతమైన ఫీట్ ఇది. కిక్కిరిసిన మీడియా కెమెరాల సాక్షిగా గొలుసులతో కట్టి వేసి .... అనేక తాళాలు వేసి అగ్ని జ్వాలల మధ్యలో క్రేన్ సహాయంతో పడేయగా .... క్షణాలలో గొలుసులను ఊడదీసుకుని ... మంటలను చ్చేదించుకుంటూ .... కిక్కిరిసిన మీడియా కెమెరాలు .... జనాలు సాక్షిగా బయటకు రావటం జరిగింది ... ఆ విన్యాసాన్ని మీరు చూడండి... మూడ నమ్మకాల నిర్మూలన ఆవశ్యకతను మీరు గుర్తించండి .... ప్రభుత్వాల మెడలు వంచి మూడ నమ్మకాల నిర్మూలన చట్టం చేయటానికి మీవంతు మద్దతును దయచేసి ఇవ్వండి.

17

1
Jana Vignana Vedika
Subscribers
4.8K
Total Post
74
Total Views
443.4K
Avg. Views
8.9K
View Profile
This video was published on 2015-02-19 19:33:16 GMT by @Jana-Vignana-Vedika on Youtube. Jana Vignana Vedika has total 4.8K subscribers on Youtube and has a total of 74 video.This video has received 17 Likes which are lower than the average likes that Jana Vignana Vedika gets . @Jana-Vignana-Vedika receives an average views of 8.9K per video on Youtube.This video has received 1 comments which are lower than the average comments that Jana Vignana Vedika gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Jana Vignana Vedika