×

Laasya-Media's video:

@బీజేపీ తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతాది.
ధరలు పెంచినందుకు ఓటేయ్యాలా? కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసినందుకు ఓటేయ్యాలా? - చేర్యాల సభలో బీజేపీని ప్రశ్నించిన మంత్రి శ్రీ హరీశ్‌రావు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి శ్రీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి గారిని గెలిపియ్యాలని పట్టభద్రులకు పిలుపు. | This channel provides content related to different entertaining fields such as films, puppet shows, movie reviews, movie gossips, celebrity interviews, ad films & corporate films || You can also follow us on: https://www.youtube.com/channel/UCkgV... https://www.youtube.com/channel/UCI0F... https://www.youtube.com/channel/UCBMY... News Channel https://www.youtube.com/channel/UCn01p9XWzyL8ZTuvNzHztzA https://www.instagram.com/p/ByQOJKDnG... https://www.facebook.com/LaasyaMedia/

2

0

Other post by @Laasya Media