×

Laasya-Media's video: 4

@సైబరాబాద్ 4 వ వార్షిక క్రీడోత్సవాలను సైబరాబాద్ సిపి శ్రీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు
సైబరాబాద్ 4 వ వార్షిక క్రీడోత్సవాలను సైబరాబాద్ సిపి శ్రీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్బంగా @cpcybd మాట్లాడుతూ క్రీడలు జీవితంలో ఒత్తిడిని తగ్గించి మనలో మానసికోల్లాసాన్ని కలుగజేస్తాయని రోజు వారీ పని కూడా క్రీడల వల్ల సులభతరం అవుతుందని అన్నారు.

0

0

Other post by @Laasya Media