×

Learn Telugu Music Arts SSS Sangeetha Kalasala's video: BEST REPUBLIC DAY SONG HIMAGIRINI SIRISUPINA SONG BEST PATRIOTIC SONG IN TELUGU MASTER AMEEN SSSK

@BEST REPUBLIC DAY SONG|HIMAGIRINI SIRISUPINA SONG|BEST PATRIOTIC SONG IN TELUGU|MASTER AMEEN|SSSK|
Join this channel to get access to perks: https://www.youtube.com/channel/UCSJCMKHmf6iIGQ6gL-LlV-w/join రాగం :-అమృతవర్షిణి రచయిత:-Music Master Ameen Shaik పల్లవి హిమగిరిని శిరసుపైన ధరియించిన జనని నది ఝరుల సరులతో అలరారు అవని భక్తి ముక్తి ప్రసాదించే సౌభాగ్య ప్రదాయిని ధరణిపై నీచరితము ఘనమైనది భరతావని చరణం:-1 కులమతాలు వేరైనా జాతి ఒక్కటంటూ సాంప్రదాయ మేదైనా మనమంతా ఒక్కటంటూ నీ సంస్కృతి సౌరబాలు ప్రతి మనసులో నింపి ప్రపంచ పటానికి వన్నె తెచ్చిన వనిత చరణం:-2 వేద పురుషులను కన్న పతిత పావనాంగన నీ మన్నులో శాంతి విరులు వెల్లు విరిసెనమ్మ విశాలమైన హృదయాలలో ఏకత్వము చాటి నిను తలచే ప్రతి తనువూ పులకించెనోయమ్మ చరణం:-3 తపోః ఫలములతో తేజస్సు నిండిన తన్వి సుందర వనాలతో శోభిల్లే శాద్వి ఉప్పొంగే కెరటాలు నీనామం ఘొషించి కనకాభిషేకముతో కీర్తించే నోయమ్మ https://youtu.be/TUEsZaOZfBQ Our Addresses: 3-28-10, Markandraju Peta, Tuni, East Godavari District, Andhra Pradesh, Pin - 533401 2 nd Branch Visakha Patnam Kurmanna Palem అందరికీ నమస్కారం సంగీతము & సంగీతవాయిద్యాలు వాయించడంలో పాటలు పాడటం మీ కల ? అయితే మీ కలలను నిజం చేసుకోండి 🎶🎶🎸🎸🎸🎶🎶🎵🎵🎹🎹🎹🎙️🎙️🎵🎼 శ్రీ సాయి శారద సంగీత కళాశాలలో కోర్సులు ప్రారంభించబడినవి. 🎼🎼సంగీత శిక్షణా తరగతులు🎸🎸🎸 సర్టిఫికెట్ మరియు డిప్లమా కోర్సులు🎹🎹🎹🎹🎶🎶🎶🎶🎼🎼🎧 బోధన అంశములు🎻🎻🎼🎵🎹 1. గాత్రము.🎤 2. వీణ. 3. వయోలిన్. 🎻 4. ఫ్లూట్ 🎼 5. కీబోర్డ్ 🎹 6. గిటార్ 🎸 7. తబలా. 🥁 8. నాదస్వరం🎺 🎤కోర్సు కాల వ్యవధి🎤 సర్టిఫికెట్ 4 ఇయర్స్& డిప్లమా 6 ఇయర్స్ 🎸ఇవి డైలీ కోర్సులు .🎻 ఇవి కాకుండా summer camp నిర్వహించబడును. April 24 to June 5 th 🎹🎹అలాగే అన్నమాచార్య సంకీర్తనలు కూడా నేర్పించు బడును.ఈ కోర్సులకు తగిన విధంగా రోజు గంట నుంచి రెండు గంటవరకు క్లాసు నిర్వహించబడును.🎼🎼🎻🎻 🎸🎸 అందరికీ అందుబాటులో ఉండే విధంగా వారంలో రెండు రోజులు మరియు మూడు రోజులుక్లాసులు కూడా నిర్వహించబడును. 🎸🎸🎸🎸🎼అలాగే Skype లో online classes రెండు లేక మూడు రోజులు నిర్వహించబడును. 🎼🎹🎺🎸అర్హతలు🎼🎹🎺🎸 🎻🎻వయసుతో సంబంధం లేకుండా చదవడం రాయడం వచ్చిన వారు మరియు రాని వారు కూడా అర్హులే. పిల్లలకు కనీసవయస్సు 5 సంవత్సరములు ఉండవలెను.🎼🎼🎼🎺🎺🎼🎶🎶 ఆసక్తికలిగినప్రతిఒక్కరుఉద్యోగస్తులు , వ్యాపారస్తులు,పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కోర్సులో చేరవచ్చు. 🎸🎼🎸 అడ్మిషన్లు జరుగుచున్నవి. 🎺🎸 🎼🎼సమ్మర్ క్యాంప్ క్లాసులు ఏప్రిల్ 24 నుండి ప్రారంభం .అలాగే అన్నమాచార్య సంకీర్తనలు క్లాసులు ప్రతి నెల జరుగుతున్నవి .కోర్సులోచేరాలనుకునే విద్యార్థులకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తో మరియు ఒక గుర్తింపు కార్డుతో కళాశాలను సంప్రదించవలెను . 🎻🎻సంప్రదించవలసిన చిరునామా. 🎸🎸 🎼శ్రీ సాయి శారద సంగీత కళాశాల తుని మరియు కూర్మన్నపాలెం విశాఖపట్నం.🎶🎎 🎷మరిన్ని వివరాలకు సంప్రదించండి 🎺🎻 🎼🎼మ్యూజిక్ మాస్టర్ అమీనాసాహెబ్.🎶 🎻🎻🎻 📞☎️ 9247820806. 📲📞 9032290289 🎼🎵🎵 Social media 🎺🎺🎻 FB: https://www.facebook.com/srisaisaradasangeethakalasala GM:srisaisaradasangeethakalasala@gmail.com Website: srisaisaradasangeethakalasala.com FB page: https://www.facebook.com/srisaisaradasangeethakalsala/ YT:https://www.youtube.com/channel/UCSJCMKHmf6iIGQ6gL-LlV-w Instagram: https://www.instagram.com/srisaisaradasangeethakalasala Skype ID : ameenshaik88 YT2: https://www.youtube.com/channel/UCrZZhttJOPfNt1r_YNJ5w3g 🎼🎵🎶🎶🎙️🎷🎸🎺🎻🎹🥁🎬🎤 Please share to music interested people, thank you. Srisaisarada Sangeethakalasala Tuni Contact No : +91 9247820806, +91 9032290289 Email : srisaisaradasangeethakalasala@gmail.com Website :http://srisaisaradasangeethakalasala.com/hello-world/ http://srisaisaradasangeethakalasala.com http://srisaisaradasangeethakalasala.com/about/ http://srisaisaradasangeethakalasala.com/gallery/ http://srisaisaradasangeethakalasala.com/our-branches/ http://srisaisaradasangeethakalasala.com/contact/ https://www.youtube.com/channel/UCSJCMKHmf6iIGQ6gL-LlV-w?view_as=public https://www.youtube.com/c/srisaisaradasangeethakalasala https://www.instagram.com/srisaisaradasangeethakalasala/ https://www.facebook.com/groups/srisaisaradasangeethakalasala/ https://www.facebook.com/srisaisaradasangeethakalasala https://www.facebook.com/srisaisaradasangeethakalsala/ https://www.facebook.com/Ameens-Sri-Sai-Sarada-Sangeetha-kalasalaTuni-979650178721629/notifications/ https://www.google.com/search?ei=HtkRXPzRHczyvgTUg5mQCg&q=sri+sai+sarada+sangeetha+kalasala&oq=sri+sai+sarada+sangeetha+kalasala&gs_l=psy-ab.3..35i39l2j38.19743.20555..22413...0.0..0.108.1022.1j9......0....1..gws-wiz.0QXilSoifLY http://srisaisaradasangeethakalasala.blogspot.com/2017/03/aberi-raga-learning-video-from-sri-sai.html

21

21
Learn Telugu Music Arts SSS Sangeetha Kalasala
Subscribers
4.5K
Total Post
448
Total Views
8.6K
Avg. Views
268.2
View Profile
This video was published on 2021-01-26 21:30:33 GMT by @Learn-Telugu-Music-Arts-SSS-Sangeetha-Kalasala on Youtube. Learn Telugu Music Arts SSS Sangeetha Kalasala has total 4.5K subscribers on Youtube and has a total of 448 video.This video has received 21 Likes which are higher than the average likes that Learn Telugu Music Arts SSS Sangeetha Kalasala gets . @Learn-Telugu-Music-Arts-SSS-Sangeetha-Kalasala receives an average views of 268.2 per video on Youtube.This video has received 21 comments which are higher than the average comments that Learn Telugu Music Arts SSS Sangeetha Kalasala gets . Overall the views for this video was lower than the average for the profile.Learn Telugu Music Arts SSS Sangeetha Kalasala #REPUBLICDAYSONG #PATRIOTICSONGSINTELUGU #SSSKPATRIOTICSONGS Join #Learntelugumusicartsssskalasala #masterameen #mmas #sssk has been used frequently in this Post.

Other post by @Learn Telugu Music Arts SSS Sangeetha Kalasala