×

MV MUSIC & MOVIES's video: EMANANTIRA LINGA NEW FOLK SONG 2021 PROMO SHIVUDI SPECIAL SONG MAMIDIMOUNIKA SVMALLIKTEJA MVMUSIC

@EMANANTIRA LINGA NEW FOLK SONG 2021 PROMO SHIVUDI SPECIAL SONG #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC
EMANANTIRA LINGA NEW FOLK SONG 2021 PROMO SHIVUDI SPECIAL SONG Follow Our Instagram page and Facebook page For More Updates : 👇 https://www.instagram.com/mv_music_and_movies_official?r=nametag https://www.facebook.com/groups/2023148851291027/ హర హర మహాదేవా శంభో... శంకర... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఎండి కొండాల శివ పూజ చేయనంటిరా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... ఏదీ గోరని జంగామ సేవ చేయనంటిరా... ఏమనంటిరా... శివ ఏమనంటిరా.... ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా... ఏమనంటిరా హర ఏమనంటిరా... ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా... గంగా ఉతుకాము తెచ్చి లింగన్ని పూజిద్దమంటే.... చేపలెంగిలాయే సామి, పీతలెంగిలాయే సామి కప్పలెంగిలాయే సామి పాములెంగిలాయే సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఎంగిలి కానీ ఉదుకాము నేను ఏడతెద్ధురా.... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... వెండి కొండాల శివుని పూజ ఎట్ల చేత్తురా.... ఆ గంగి గోవు పాలు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే.... లేగలెంగిలాయే సామి దూడలెంగిలాయే సామి చేతులెంగిలాయే సామి మూతులెంగిలాయే సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా.... ఎంగిలి కానీ ఆ గోవుపాలు ఏడతెద్ధురా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... వెండి కొండల జంగామ సేవెట్ల చెత్తురా... అహ మారేడు పత్రి తెచ్చి లింగన్ని పూజిద్దమంటే ... మ్యాకలెంగిలాయే సామి గొర్రెలెంగిలాయే సామి, గేదెలెంగిలాయే సామి గోదలెంగిలాయే సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఎంగిలి కానీ మారేడు పత్తి ఏడతెద్ధురా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... వెండికొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా... గోగు పువ్వులు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే.... ఈగలెంగిలాయే సామి బూగలెంగిలాయే సామి, పురుగులెంగిలాయే సామి చీమలెంగిలాయే సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఎంగిలి కానీ ఆ పువ్వులు నే ఏడ తెద్ధురా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... వెండి కొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా... మంచి పండ్లు ఫలములు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే ... పక్షులెంగిలాయే సామి పసుల ఎంగిలాయే సామి పరుల ఎంగిలాయే సామి నరుల ఎంగిలాయే సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఎంగిలి కానీ ఫలములు నీకెట్ల తెద్ధురా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... ఈ జగమంత కల్తీ ఆయే ఏమి చేత్తురా... నా కల్మశాన్ని కడిగి వేసి కల్తినంత శుద్ధి చేసి... మనసు తోనే గొల్తూ సామి, మనసులోనే దల్తూ సామి మనసుతో సేవిత్తు సామి, మనసుతో పూజిత్తు సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఏమనన్న నీదు లీల ఎరుగనైతిరా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా... మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా... మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా...

8.2K

277
MV MUSIC & MOVIES
Subscribers
0.9M
Total Post
117
Total Views
502.5M
Avg. Views
2.6M
View Profile
This video was published on 2021-03-08 18:03:17 GMT by @MV-MUSIC-&-MOVIES on Youtube. MV MUSIC & MOVIES has total 0.9M subscribers on Youtube and has a total of 117 video.This video has received 8.2K Likes which are lower than the average likes that MV MUSIC & MOVIES gets . @MV-MUSIC-&-MOVIES receives an average views of 2.6M per video on Youtube.This video has received 277 comments which are lower than the average comments that MV MUSIC & MOVIES gets . Overall the views for this video was lower than the average for the profile.MV MUSIC & MOVIES #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC Follow has been used frequently in this Post.

Other post by @MV MUSIC & MOVIES