×

Mana Telugu Vartalu's video: Fire Accident In Uppal Vegetable Market

@Fire Accident In Uppal Vegetable Market
హైదారాబాద్ ఉప్పల్ వెజిటబుల్ మార్కెట్ లో ఆర్దరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. ఖాళి ప్రదేశంలో ఉన్న సుమారు అయిదు కురగాయల షాపులు (గుడిసెలు) మంటల్లో పూర్తిగా కాలిపోయాయి..భారీగా మంటలు రావడం గమనించిన స్థానికులు 100 పోన్ చేసి పోలీసులకు సమచారం ఇచ్చారు...దీంతో సకాలంలో స్పందించిన అగ్నిమాపక శాఖ ఆధికారులు అక్కడకు చేరుకొని మంటలు ఆర్పేశారు.. అగ్ని ప్రమాదం జరుగడానికి విద్యుత్ షాట్ సర్క్యూట్, ఎవరైనా ఈ ఘాతుకాని పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

1

0
Mana Telugu Vartalu
Subscribers
220
Total Post
60
Total Views
38.4K
Avg. Views
768.1
View Profile
This video was published on 2017-11-11 18:06:23 GMT by @Mana-Telugu-Vartalu on Youtube. Mana Telugu Vartalu has total 220 subscribers on Youtube and has a total of 60 video.This video has received 1 Likes which are lower than the average likes that Mana Telugu Vartalu gets . @Mana-Telugu-Vartalu receives an average views of 768.1 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Mana Telugu Vartalu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Mana Telugu Vartalu