×

Mana Telugu Vartalu's video: Specials Trains between Hyderabad And Kakinada

@Specials Trains between Hyderabad And Kakinada
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ - కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ధక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 23వతేదీ సాయంత్రం 6.50గంటలకు హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైలు వెళుతుందన్నారు. అలాగే 26న సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు రైలు నడవనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

4

0
Mana Telugu Vartalu
Subscribers
220
Total Post
60
Total Views
38.4K
Avg. Views
768.1
View Profile
This video was published on 2017-11-14 17:05:13 GMT by @Mana-Telugu-Vartalu on Youtube. Mana Telugu Vartalu has total 220 subscribers on Youtube and has a total of 60 video.This video has received 4 Likes which are lower than the average likes that Mana Telugu Vartalu gets . @Mana-Telugu-Vartalu receives an average views of 768.1 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Mana Telugu Vartalu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Mana Telugu Vartalu