×

Mangli Official's video: Mangli Rajayogi Malki Dasu Isha

@Mangli | Rajayogi | యోగి తత్వం | Malki Dasu | Isha
Mangli | Rajayogi | యోగి తత్వం | Malki Dasu | Isha ఈ పాట మల్కిదాసు తత్వసంకీర్తన నుంచి సేకరించినది. అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాసు పూర్వికులది నెల్లూరు జిల్లా. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానీయుల్లో ఆయన ఒకరు. బ్రహ్మంగారి జీవితచరిత్రను హరికథగా మలచుకొని సంచారజీవితం సాగిస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో మహదేవుని పేటలో స్థిరపడ్డారు. ‘మహానందాశ్రమం’ నెలకొల్పి అనేక తత్వాలు బోధనలు చేశారు. మల్కిదాసుకు అనేక మంది శిష్యులు ఉన్నారు. 1985 జనవరి 7వతేదీన మల్కిదాసు మహాసమాధి చెందారు. ఆయన రచించిన తత్వ రచనలు, కీర్తనలను ఆయన శిష్యులు ప్రచారంలోకి తీసుకువచ్చి 1988లో ముద్రణచేశారు. Presents: శిvaaణి మాటూరి Literature: Sri Malkidas Garu Director: Damu Reddy Singer: Mangli Music: Baji DOP: Tirupathi Editor: Uday Kumbham Asst Editor: Ashok Karri Poster: Mittu Aretty DI: Sanjeev (Rainbow Post) Coordinator: Azhar shek Special Thanks: Ram Miryala Ganga Reddy (Mothe) Dolak Shiva ……….. Costumes – Samatha Choudary Makeup & Hair –Mask Makeup Sairaj …….. Audio Credits Recording : Baji Studieo Winds: Srinivas Violin: Sandilya Rhythms, Programming, Final Mixing : Baji

40.6K

2.2K
Mangli Official
Subscribers
3M
Total Post
82
Total Views
3.6B
Avg. Views
16.8M
View Profile
This video was published on 2021-04-01 16:54:43 GMT by @Mangli-Official on Youtube. Mangli Official has total 3M subscribers on Youtube and has a total of 82 video.This video has received 40.6K Likes which are lower than the average likes that Mangli Official gets . @Mangli-Official receives an average views of 16.8M per video on Youtube.This video has received 2.2K comments which are lower than the average comments that Mangli Official gets . Overall the views for this video was lower than the average for the profile.Mangli Official #Mangli #Rajayogi #Isha #MalkiDasu has been used frequently in this Post.

Other post by @Mangli Official