×

Movie Focus's video: Pawan Kalyan Rejected Movies Pawan Kalyan New Movie Power Star Pawan Kalyan

@Pawan Kalyan Rejected Movies | Pawan Kalyan New Movie | Power Star Pawan Kalyan
Pawan Kalyan Rejected Movies | Pawan Kalyan New Movie | PK హీరో అంటే ఇలాగే ఉండాలి…! నాలుగు ఫైట్లు చేసేసి .. నాన్ స్టాప్ గా ఇంటర్వెల్ కు ముందు నాలుగు డైలాగులు చెప్పేసి .. పాటలు వచ్చే టైంకి హీరోయిన్ తో రొమాన్స్ చేసి ఆ పాటలో నాలుగు స్టెప్పులు వేసేసి, క్లైమాక్స్ లో ఎమోషన్ పండించాలి అనే సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన హీరో పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీకి కళ్యాణ్ బాబుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తరువాత పవన్ కళ్యాణ్ గా మారాడు. ఎన్నో పాత్ బ్రేకింగ్ సినిమాలను ప్రేక్షకులకు అందించి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. సారి సారి కోట్ల మంది భక్తులను సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కెరీర్ ప్రారంభంలో ఈయన సినిమాలు సెలెక్ట్ చేసే విధానాన్ని దగ్గర నుండీ చూసిన కొందరు సినీ ప్రముఖులు.. ‘ ఈయనకు ఏమైనా తిక్కా’ అని కామెంట్స్ చేసేవారట. కానీ అలా కామెంట్ చేసిన వాళ్ళే ఆయనకు పెద్ద ఫ్యాన్స్ గా మారిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అభిమానులకు పండుగ రోజు. ఆయన సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 24 ఏళ్ళు పూర్తికావస్తోంది. అయితే ఇన్నేళ్ల సినీ కెరీర్లో.. కొన్ని సినిమాలను ఆయన రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి 1) ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం 2) ఇడియట్ 3) అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి 4) అతడు 5) పోకిరి 6) గోలీమార్ 7) మిరపకాయ్ 8) నాయక్ 9) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 10) దూసుకెళ్తా 11) ఆటో నగర్ సూర్య ► Source ======================== https://filmyfocus.com/telugu/list-of-pawan-kalyan-rejected-movies/ ► Used Music ===================== Music provided by Youtube Audio Library https://studio.youtube.com/channel/UCBhybMQLT8E07Kp3BZ1ch6A/music ► Fair Use Disclaimer ====================== This channel may use some copyrighted materials without specific authorization of the owner but contents used here falls under the “Fair Use”. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. ======================================================

0

0
Movie Focus
Subscribers
5.8K
Total Post
130
Total Views
48.9K
Avg. Views
708.8
View Profile
This video was published on 2020-09-13 18:00:01 GMT by @Movie-Focus on Youtube. Movie Focus has total 5.8K subscribers on Youtube and has a total of 130 video.This video has received 0 Likes which are lower than the average likes that Movie Focus gets . @Movie-Focus receives an average views of 708.8 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Movie Focus gets . Overall the views for this video was lower than the average for the profile.Movie Focus #pawankalyan #pk #pknewmovie హీరో has been used frequently in this Post.

Other post by @Movie Focus