×

N S News's video: tdp cbn ysrcp jagan pawankalyan

@ప్రభుత్వ ఆసుపత్రిలో ఎదురుపడ్డ టీడీపీ🔥వైఎస్సార్సీపీ వర్గాలు. #tdp #cbn #ysrcp #jagan #pawankalyan
*ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి ఎదురుపడిన టీడీపీ-వైసిపి వర్గాలు, పరిస్తితి ఉద్రిక్తం - వైసిపి నాయకుల కవ్వింపు చర్యలు - టిడిపి నాయకుల సవాళ్లు -అదుపు చేసిన పోలీసులు* ------/// *దెందులూరులో వైసిపి వరుస దాడుల నేపథ్యంలో మరోసారి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి* *నిన్న రాత్రి పెదవేగి మండలం కొప్పాకలో వైసిపి మూకల దాడిలో గాయపడిన కాటేపల్లి సురేష్ సహా పలువురు క్షతగాత్రులను పరామర్శించటానికి గేట్-1 ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్* *అదే సమయంలో గేట్-2 ద్వారా ఆసుపత్రికి చేరుకున్న దెందులూరు వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సహా పలువురు వైసిపి నాయకులు* *పరామర్శ అనంతరం మీడియాతో చింతమనేని మాట్లాడుతూ ఉండగా గేట్-1 వద్దకు చేరుకున్న జెడ్పి చైర్మన్ భర్త అయిన ఘంటా ప్రసాద్ సహా పలువురు వైసిపి నాయకులు* *టిడిపి శ్రేణులను రెచ్చ గొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డ వైసిపి నాయకులు* *వైసిపి నాయకులు హద్దు దాటడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి నాయకులు - పోలీస్ సహకారంతో హాస్పిటల్ లోపలికి వెళ్లి, లాక్ చేసిన ఇనుప గేట్లు లోపలి నుంచి ఘంటా ప్రసాద్ వాగ్వాదం - గేట్లు తీసుకుని బయటకు వస్తే తమ తడాఖా చూపిస్తాం అంటూ టీడీపీ శ్రేణుల సవాల్* *తక్షణమే స్పందించి టీడీపీ నాయకులను అదుపు చేసిన పోలీసులు - హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఏలూరు డిఎస్పీ ఈ.శ్రీనివాసులు - పోలీస్ రాకతో సద్దుమణిగిన వివాదం*

5

0
N S News
Subscribers
8.6K
Total Post
288
Total Views
136K
Avg. Views
1.3K
View Profile
This video was published on 2024-02-12 16:33:49 GMT by @N-S-News on Youtube. N S News has total 8.6K subscribers on Youtube and has a total of 288 video.This video has received 5 Likes which are lower than the average likes that N S News gets . @N-S-News receives an average views of 1.3K per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that N S News gets . Overall the views for this video was lower than the average for the profile.N S News #tdp #cbn #jsp #ayodhya #ayodhyarammandir #temple #tdpysrcp #tdpysrcpfightinassembly #tdpysrcpfightinpulivendula #tdpysrcpgodava #tdpysrcpfightinpunganur #tdptrollsonysrcp #tdpvsysrcpwhatsappstatus #tdpvsysrcpsurvey #tdptoysrcpjumpmlas #tdpvsysrcpfightinassembly #tdpleaderjoinsysrcp #tdpmlajoinsysrcp #tdpvsysrcpfightinbhimavaram #tdpvsysrcpassembly #tdpvsysrcpshorts #tdpysrcpand #tdpvsysrcpfightpunganur *ఏలూరు has been used frequently in this Post.

Other post by @N S News