×

NH9 News's video:

@కన్న కొడుకుని ఇంటికి రమ్మంటూ రోధిస్తున్న తల్లి
కన్న కొడుకుని ఇంటికి రమ్మంటూ రోధిస్తున్న తల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లక్ష్మీదేవి పల్లి కి చెందిన అనిల్ కుమార్( 24 ) కనబడుటలేదు రోదిస్తున్న తల్లి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే తెలియపరచండి ఫోన్* 9963827628, 9859999918 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లక్ష్మీదేవి పల్లి కి చెందిన జగన్నాథం. అనిల్ కుమార్ అనే 24 సంవత్సరాల పెళ్లి అయినా యువకుడు జులై నెల 21 వ తారీకున ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి తండ్రి జగన్నాథం. రాంబాబు తల్లి జగన్నాథం. రాములమ్మ బంధుమిత్రుల ఇల్లు ,అన్ని ఊర్లు వెతికారు చివరికి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయినా ప్రయోజనం లేకపోయింది ప్రస్తుతం జగన్నాథం.అనిల్ కుమార్ తండ్రి జగన్నాథం.రాంబాబు కి గతంలో గుండె ఆపరేషన్ కావడంతో తండ్రి మంచాన పడ్డాడు దయచేసి నువ్వు ఇంటికి రా నీ సమస్యలు నేను తీరుస్తా అంటూ తల్లి జగన్నాథం రాములమ్మ ప్రాధేయ పడుతూ రోధిస్తుంది

15

0
NH9 News
Subscribers
245K
Total Post
4.2K
Total Views
878.4K
Avg. Views
6.1K
View Profile
This video was published on 2021-08-20 21:24:05 GMT by @NH9-News on Youtube. NH9 News has total 245K subscribers on Youtube and has a total of 4.2K video.This video has received 15 Likes which are lower than the average likes that NH9 News gets . @NH9-News receives an average views of 6.1K per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that NH9 News gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @NH9 News