×

NTV Telugu's video: Coronavirus Song By Rahul Sipligunj Song Launch By KTR Produced By Bonthu Sridevi

@Coronavirus Song By Rahul Sipligunj || Song Launch By KTR, Produced By Bonthu Sridevi
Coronavirus Special Song By || Song Launched By , Produced By Bonthu Sridevi కరొనా పైన ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో కీలకపాత్ర వహిస్తున్న వివిధ సిబ్బంది సేవలను గుర్తిస్తూ నగర జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఒక ప్రత్యేక గీతాన్ని నిర్మించారు. బొంతు శ్రీదేవి నిర్మించిన ఈ కరోనా వైరస్ అవగాహన గీతాన్ని ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. కందికొండ సాహిత్యాన్ని అందించారు. ఈ గీతాన్ని ఈరోజు పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మరియు మేయర్ బొంతు రామ్మోహన్ తో ఉన్నారు. ఈ ప్రత్యేక గీతం చాలా బాగా వచ్చిందని ఖచ్చితంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తుందని, వైరస్ కట్టడీ కోసం పని చేస్తున్న వారి పట్ల గౌరవాన్ని పెంచుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పాటను నిర్మించిన బొంతు శ్రీదేవితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ ను ప్రత్యేకంగా అభినందించారు. Watch Ntv Live Here: https://bit.ly/2RhrSQE Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world. Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India. Coronavirus in Telugu | Coronavirus news in Telugu | Corona virus live updates in Telugu | AP Corona Live News | Telangana Coronavirus News For more latest updates on the news : ► Subscribe to NTV News Channel: http://goo.gl/75PJ6m ► Like us on Facebook: http://www.facebook.com/NtvTelugu ► Follow us on Twitter At http://www.twitter.com/ntvteluguhd ► Circle us on NTV News Channel G+: http://goo.gl/sJy2d8 Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

227

24
NTV Telugu
Subscribers
9M
Total Post
400.8K
Total Views
7.2M
Avg. Views
22.6K
View Profile
This video was published on 2020-04-29 10:56:51 GMT by @NTV-Telugu on Youtube. NTV Telugu has total 9M subscribers on Youtube and has a total of 400.8K video.This video has received 227 Likes which are higher than the average likes that NTV Telugu gets . @NTV-Telugu receives an average views of 22.6K per video on Youtube.This video has received 24 comments which are lower than the average comments that NTV Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.NTV Telugu #RahulSipligunj #MinisterKTR, #coronavirustelugu #CoronaTelugu has been used frequently in this Post.

Other post by @NTV Telugu