×

PRABHUDAS MUSALIKUPPA's video: kolo kolamma galla smule karaoke duet singing with Mrs SRIDIVYA S

@kolo kolamma galla కోలో కోలమ్మ గళ్ళ smule karaoke duet singing with Mrs SRIDIVYA_S
Listen to me Smule online karaoke singing on https://www.smule.com/prabhudas196 Follow me on Facebook: https://www.facebook.com/prabhudas.musalikuppa Follow me on Instagram: https://www.instagram.com/prabhudasmusalikuppa Follow me at https://np.vlip.lv/channel/zdUlNe41a4dgJmBLGzGNcIljyWMyNEHz.html Follow me at https://www.faceclips.net/channel/UCm6JKbxF8J_4tOEIemvg1TA The original video song is available at https://www.youtube.com/watch?v=ASw63KAhaXU The original Telugu Movie KONDAVEETI DONGA full movie is available at https://www.youtube.com/watch?v=9iZdAsjabqg 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 MOVIE: KONDAVEETI DONGA SINGERS: SP BALU & S JANAKI LYRICIST: VETURI MUSIC: ILAYARAJA Smule Singers: Mrs Manjur & Prabhudas Musalikuppa DIRECTED BY: A. KODANDARAMI REDDY PRODUCED BY: T. TRIVIKRAMA RAO WRITTEN BY: PARUCHURI BROTHERS (STORY AND DIALOGUE) SCREENPLAY BY: YANDAMURI VEERENDRANATH STARRING: CHIRANJEEVI, VIJAYASHANTI & RADA RADHA CINEMATOGRAPHY: V. S. R. SWAMY EDITED BY: KOTAGIRI VENKATESWARA RAO PRODUCTION COMPANY: PRASAD STUDIOS DISTRIBUTED BY: VIJAYALAKSHMI ART MOVIES RELEASE DATE: 9 MARCH 1990 COUNTRY: INDIA LANGUAGE: TELUGU 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 పల్లవి: 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 (m) కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా (f) చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా (m) లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా (f) ఘాటుగా కౌగిళ్ళిచ్చి మార్చుకోమంటావా (m) కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా (f) చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 చరణం1: 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 (m) కొండ కోనల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసెలే (f) కంటి కోణాలు సూటిగా కొంటె బాణాలు విసిరేలే (m) సోకినా నా ఒళ్ళు కోకలో కళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ (f) చూపుకే సుళ్ళు తిరిగి నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకూ (m) కుదేశాకా అందాలన్ని కుదేలైన వేళల్లో (f) పడేశాకా వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో (m) సందె ఓ షేపు చిందే ఓ వైపు అందే నీ సోకులే (f) తణక్కు దిన చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా (m) కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 చరణం2: 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 (f) మెత్తగా తాకు చూపుకే మేలుకున్నాయి సొగసులే (m) కొత్తగా తాకు గాయమే హాయి అన్నాయి వయసులే (f) కుర్ర నా ఈడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా (m) కళ్ళతో నీకు కళ్లెమేశాను కమ్ముకో నన్ను కుదురుగా (f) భరోసాల వీరా రారా భరిస్తాను నీ సత్తా (m) శృతేమించు శృంగారంలో రతే నీకు మేనత్తా (f) ముద్దు ఆ వైపు రుద్దు ఈ వైపు హద్దులే లేవులే (m) తణక్కు దిన కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా (f) చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా (m) లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా (f) ఘాటుగా కౌగిళ్ళిచ్చి మార్చుకోమంటావా (m) కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 https://www.smule.com/recording/chiranjeevi-kolo-kolamma-ghalla-koke-kondaveeti-donga/1236309134_3913208073 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 PRABHUDAS MUSALIKUPPA 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹

3

0
PRABHUDAS MUSALIKUPPA
Subscribers
9.3K
Total Post
3.6K
Total Views
15.8K
Avg. Views
213.6
View Profile
This video was published on 2021-02-05 07:06:05 GMT by @PRABHUDAS-MUSALIKUPPA on Youtube. PRABHUDAS MUSALIKUPPA has total 9.3K subscribers on Youtube and has a total of 3.6K video.This video has received 3 Likes which are lower than the average likes that PRABHUDAS MUSALIKUPPA gets . @PRABHUDAS-MUSALIKUPPA receives an average views of 213.6 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that PRABHUDAS MUSALIKUPPA gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @PRABHUDAS MUSALIKUPPA