×

PRABHUDAS MUSALIKUPPA's video: naa praanamaa suswaagatham smule karaoke duet singing with Ms SRUTHI21

@naa praanamaa suswaagatham నా ప్రాణమా సుస్వాగతం smule karaoke duet singing with Ms SRUTHI21
Listen to me Smule online karaoke singing on https://www.smule.com/prabhudas196 Follow me on Facebook: https://www.facebook.com/prabhudas.musalikuppa Follow me on Instagram: https://www.instagram.com/prabhudasmusalikuppa Follow me at https://np.vlip.lv/channel/zdUlNe41a4dgJmBLGzGNcIljyWMyNEHz.html Follow me at https://www.faceclips.net/channel/UCm6JKbxF8J_4tOEIemvg1TA The original video song is available at https://www.youtube.com/watch?v=I8euDC-KIRk The original Telugu Movie DADDY full movie is available at https://www.youtube.com/watch?v=-oZh1AqgoI8 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 MOVIE: DADDY MUSIC: S A RAJKUMAR STARRING: CHIRANJEEVI & SIMRAN SINGER: UDIT NARAYANA & CHITHRA LYRICIST: SIRIVENNELA Smule Singers: Ms. Sruthi21 & Prabhudas Musalikuppa 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 (chorus) గరి గపరిసా గరి గపరిసా గరి గమపా గరి గమపా గరి గపరిసా గరి గపరిసా గరి గమపా గరి గమపా 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 PALLAVI: 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 (m) నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం (f) అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం (m) నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది (f) ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది (m) మరొక్కమారను ఆ మాటే మనస్సు వింటుంది (f) పదే పదే ఎద నీ మాటే స్మరిస్తూ ఉంటుంది (chorus) గరి గపరిసా గరి గపరిసా గరి గమపా గరి గమపా గరి గపరిసా గరి గపరిసా గరి గమపా గరి గమపా 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 CHARANAM1: 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 (m) నడి రేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే (f) ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే (m) చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి (f) చిగురెపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి (m) ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే వేళ (f) మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది (m) పదే పదే ఎద నీ మాటే స్మరిస్తూ ఉంటుంది (chorus) గరి గపరిసా గరి గపరిసా గరి గమపా గరి గమపా గరి గపరిసా గరి గపరిసా గరి గమపా గరి గమపా (m) హా..నా ప్రాణమా సుస్వాగతం (f) నీదే సుమా ఈ జీవితం 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 (chorus) శాలలు శాలలు శాలలు శాలలు శాలలు శాలలు శాలలు శాలలు 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 CHARANAM2: 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 (f) ఎడబాటే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా (m) తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికి రాదా (f) సంకోచం తీర్చగా ముద్దభాస చేస్తున్నా (m) సంతోషం సాక్షిగా మూగభాష వింటున్నా (f) నీలో లీనమై నేనే నువ్వనిపించేలా (m) మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది (f) పదే పదే ఎద నీ మాటే స్మరిస్తూ ఉంటుంది (m) నా ప్రాణమా సుస్వాగతం (f) నీదే సుమా ఈ జీవితం (m) నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది (f) ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది (m) మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది (f) పదే పదే ఎద నీ మాటే స్మరిస్తూ ఉంటుంది (chorus) గరి గపరిసా గరి గపరిసా గరి గమపా గరి గమపా గరి గపరిసా గరి గపరిసా గరి గమపా గరి గమపా 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 https://www.smule.com/recording/udit-narayan-chitra-track-by-prem-naa-pranama-hq-daddy/1236309134_3912175694 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹 PRABHUDAS MUSALIKUPPA 💫💫❇️💫🌹🌹🌹🌹🌹🌹

3

0
PRABHUDAS MUSALIKUPPA
Subscribers
9.3K
Total Post
3.6K
Total Views
15.8K
Avg. Views
213.6
View Profile
This video was published on 2021-02-04 20:35:04 GMT by @PRABHUDAS-MUSALIKUPPA on Youtube. PRABHUDAS MUSALIKUPPA has total 9.3K subscribers on Youtube and has a total of 3.6K video.This video has received 3 Likes which are lower than the average likes that PRABHUDAS MUSALIKUPPA gets . @PRABHUDAS-MUSALIKUPPA receives an average views of 213.6 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that PRABHUDAS MUSALIKUPPA gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @PRABHUDAS MUSALIKUPPA