×

Praveen Dutt's video: Jeevitha Yatralo Full Song Praveen Dutt Lyrics Past Ongole Prasad Babu

@జీవిత యాత్రలో |Jeevitha Yatralo Full Song | Praveen Dutt | Lyrics Past.Ongole Prasad Babu
జీవిత యాత్రలో నాదు గురి నీవెగా Jeevitha Yatralo Full Song | Cover by Praveen Dutt | Jayant Ministries | Telugu Christian/ Devotional Songs Lyrics Written by Pastor Ongole Prasad Babu (O.P.Babu) late, Bapatla, Guntur district Jesus Christ is the only way, the truth and the life. Word of God : S Jayant Kumar Dutt Music & Voice: S Praveen Dutt Bass Guitar : Vemmellil D Thomas Acoustic Guitar: Naveen Samuel Khandavalli Rhythm: Master Chrissy Cinematography : Gandhi Photography Video Editing : Prasanth Bolla Audio and Video @ Studio KOH Video Sponsored By : Mrs Vijaya Bhaskar Vanja & Mr Kumar Bhaskar Vanja Lyrics జీవిత యాత్రలో నాదు గురి నీవెగా - నీకు సాటియెవ్వరు యేసువా నీవు నడిచావు కెరటాలపై - నన్ను నడిపించుమో యేసువా "జీవిత" 1. నన్ను నడిపించు చుక్కాని నీవేకదా - నీవేకదా నన్ను కాపాడు దుర్గంబు నీవేగదా - నీవేకదా నీదు వాక్యంబు సత్యంబుగా - నాకు నిరతంబు జీవంబెగా నేను పయనించు మార్గంబెగా - నన్ను నడిపించుమో యేసువా "జీవిత" 2. నాకు నిరతంబు మదిలోన నీధ్యానమే – నీధ్యానమే నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే - నీ గానమే నాకు నీవేగా సర్వస్వము - నీదు నామంబె ఆధారము నాకు సర్వేశ్వరుడనీవెగా - నిన్ను స్తుతియింతుమో యేసువా "జీవిత" 3. నాదుహృదయంబు నీ దివ్య సదనంబెగా సదనంబెగా నీదు చిత్తంబు నేచేయ ముదమాయెగా ముదమాయెగా నాదు హృదయాన లెక్కింతునా నీదు ఉపకారములు యేసువా వీటి కొరకేమి చెల్లింతును నాదు స్తుతులందుకో యేసువా

412

57
Praveen Dutt
Subscribers
3K
Total Post
58
Total Views
409K
Avg. Views
6.2K
View Profile
This video was published on 2018-06-14 02:03:06 GMT by @Praveen-Dutt on Youtube. Praveen Dutt has total 3K subscribers on Youtube and has a total of 58 video.This video has received 412 Likes which are higher than the average likes that Praveen Dutt gets . @Praveen-Dutt receives an average views of 6.2K per video on Youtube.This video has received 57 comments which are higher than the average comments that Praveen Dutt gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Praveen Dutt