×

Praveen Dutt's video: Jayahe Jayahe By Praveen Dutt Telugu Christian Devotional Songs

@జయహే జయహే ..Jayahe Jayahe | By Praveen Dutt | Telugu Christian / Devotional Songs
జయహే జయహే జయహే...... Jayahe Jayahe | Praveen Dutt | Jayant Ministries | Telugu Christian Songs Jesus Christ is the only way, the truth and the life. Word of God : S Jayant Kumar Dutt Music & Voice : S Praveen Dutt Cinematography : Gandhi Video Editing: Prasanth Bolla Asst : Madhukar Audio & Video @ Studio KOH Lyrics : Telugu జయహే జయహే జయహే జయహే జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా 1. సిలువలో పాపికి విడుదల కలిగెను - విడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొదవెను - జీవన మొదవెను సిలువ పతాకము జయమును గూర్చెను జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను 2. మరణపు కోటలో మరణమె సమసెను - మరణమె సమసెను ధరణిలో జీవిత భయములు తీరెను - భయములు తీరెను మరణములో సహ జయములు నావే జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను 3. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను - సన్నిధి దొరికెను వేదనలే రణభూమిగ మారెను - భూమిగ మారెను శోధన బాధలు బలమును గూర్చెను జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను 4. ప్రార్ధన కాలము బహు ప్రియమాయెను - బహు ప్రియమాయెను సార్ధక మాయెను దేవుని వాక్యము - దేవుని వాక్యము ప్రార్ధనలే బలిపీఠములాయెను జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను 5. పరిశుద్ధాత్ముని ప్రాపకమొదవెను - ప్రాపకమొదవెను వరుడగు యేసుని వధవుగా మరితి - వధువుగా మారితి పరిశుద్ధుడు నను సాక్షిగ పిలిచెను జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

151

25
Praveen Dutt
Subscribers
3K
Total Post
58
Total Views
409K
Avg. Views
6.2K
View Profile
This video was published on 2018-09-05 22:19:29 GMT by @Praveen-Dutt on Youtube. Praveen Dutt has total 3K subscribers on Youtube and has a total of 58 video.This video has received 151 Likes which are higher than the average likes that Praveen Dutt gets . @Praveen-Dutt receives an average views of 6.2K per video on Youtube.This video has received 25 comments which are higher than the average comments that Praveen Dutt gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Praveen Dutt