×

RELARE TV's video: KarthikaMasam Aakasha Deepam RelareTV

@కార్తీక మాసం ఆకాశ దీపం | KarthikaMasam | Aakasha Deepam | RelareTV
OUR WEBSITE : www.relaretv.com Like, Comment, Share & SUBSCRIBE our channel SUBSCRIBE LINK : https://bit.ly/2Lu4tXT కార్తీక మాసం ఆకాశ దీపం | KarthikaMasam | Aakasha Deepam | RelareTV కార్తీక మాసం... ఆకాశ‌దీపం. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. గుడుల్లో ఆకాశ‌ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా... శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన‌ది కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వేళాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజ స్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం ఉంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. ‘దీపావళి’ రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమతమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు. importance of akasha deepam, karthika masam,importance of aakasa deepam in karthika masam,importance of karthika masam,karthika masam pooja vidhanam,karthika deepam,aakasa deepam in karthika masam,akasha deepam in karthika masam,karthika masam pooja vidhanam in telugu,karthika masam special,karthika masam pooja,akasha deepam importance,importance of aakasa deepam,akasha deepam,significance of karthika masam,karthika masam deepam,significance of aakasa deepam in karthika masam, Our Channel Growing as Digital Media. It's an News Youtube Channel and Noted as Dedicated to Report News across Telangana And Andhrapradesh States related to Elections, Polls, Surveys, Election Results, Municipalities, Municipal Elections, Political Parties, Politicians, Political News, Tourist Places, Health and Wealth, Interesting facts, Latest Telugu Movies, Entertainment, Tollywood news, Tollywood Films, Tollywood Latest, Devotional Updates, Crime News Updates, viral videos and telugu viral videos etc. It's Running by Senior Journalists. Like On Face Book : https://www.facebook.com/relaretv Follow on twitter : https://twitter.com/relaretv

9

0
RELARE TV
Subscribers
1.6K
Total Post
274
Total Views
22.5K
Avg. Views
450.6
View Profile
This video was published on 2020-12-08 17:35:43 GMT by @RELARE-TV on Youtube. RELARE TV has total 1.6K subscribers on Youtube and has a total of 274 video.This video has received 9 Likes which are higher than the average likes that RELARE TV gets . @RELARE-TV receives an average views of 450.6 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that RELARE TV gets . Overall the views for this video was lower than the average for the profile.RELARE TV #RELARETV #DIGITALMEDIA #RELARENEWS OUR has been used frequently in this Post.

Other post by @RELARE TV