×

Rajis Flavours's video: challa mirapakayalu Oora Mirapakayalu majjiga mirapakayalu Dahi Mirchi Dahi Mirchi Recipe

@challa mirapakayalu| Oora Mirapakayalu | majjiga mirapakayalu | Dahi Mirchi | Dahi Mirchi Recipe
Oora Mirapakayalu or Dahi mirchi is a superb dish to be had with curd rice. Even if you dont have any supplement dish at home with rice you can use this Dahi Mirchi recipe to recreate this dish. Ingredients మిరపకాయలు 1-1/2 కడిగి అన్ని మిరపకాయలని మధ్యలో నాటు పెట్టుకోవాలి మెంతులు, వాము పొడిగా వేయించుకుని పొడి చేసుకోవాలి ఈ మజ్జిగలో కొద్దిగా పసుపు ,ఉప్పు, మెంతులు, వాము కలిపి చేసుకున్న పొడి వేసి , అంతా కలిపి , అపుడు మిరపకయాలని అందులో వెయ్యాలి ఆ పోడి, 1-1/2 కలిపితే, మిరపకాయలకి పట్టి ఆ వాసన , చాలా రుచిగా వుంటాయి , ఇవి ఇలా ౩ రోజులు వుండాలి. మూడో రోజున, మజ్జిగాలోంచి పిండి, ఎండలో ఎండబెట్టి, సాయంత్రం తిరిగి మజ్జిలో వెయ్యాలి. ఇలా మజ్జిగాలోంచి తీసి ఎండలో ఎండపెట్టి, తిరిగి మజ్జిగలో వేసి , అలా రెండు రోజులు చెయ్యాలి. మజ్జిగ అంతా పీల్చేస్తాయి. మూడో రోజుకి గలగల లాడతాయి....కొంచెం అవసరం అనిపిస్తే ఇంకొకరోజు ఎందపెట్టచు, ఇలా నూనిలో వేయించుకుని, పప్పుతో తింటుంటే ...ఆహా ఏమి రుచి ! మీకు తెలియనిదా ! మీరందిరిని కోరుకునేది......ఈ విధానంతో మీరు పెట్టుకుని, మీ కుటుంబ సభ్యలతో ఆస్వాదించి, మీ అభిప్రాయాలని నా ఛానల్ లో షేర్ చేసి ఆదరిస్తారని ఆసిస్తున్నాను

23

9
Rajis Flavours
Subscribers
17.2K
Total Post
168
Total Views
335.1K
Avg. Views
6.6K
View Profile
This video was published on 2018-04-10 22:32:17 GMT by @Rajis-Flavours on Youtube. Rajis Flavours has total 17.2K subscribers on Youtube and has a total of 168 video.This video has received 23 Likes which are lower than the average likes that Rajis Flavours gets . @Rajis-Flavours receives an average views of 6.6K per video on Youtube.This video has received 9 comments which are higher than the average comments that Rajis Flavours gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Rajis Flavours