×

SAI TV Live Telugu's video: Sai Gurukulam Episode1275

@అన్ని తెలిసిన వారి జోలికి బాబా రారు, ఏమి తెలియని వారినే ఆదరిస్తారు.// Sai Gurukulam Episode1275
Sai Gurukulam Episode1275 //అన్ని తెలిసిన వారి జోలికి బాబా రారు, ఏమి తెలియని వారినే ఆదరిస్తారు. సాయిబాబాను పూజించుటచే ఇహపరసౌఖ్యములు రెంటిని పొందవచ్చును. మన మూలప్రకృతియందు పాతుకొని, శాంతిసౌఖ్యములను పొందెదము. కాబట్టి యెవరయితే క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను; మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవితపరమావధిని పొందెదరు. తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా నందరు హాస్యము, చమత్కారభాషణమన్న నిష్టపడెదరు గాని, తాము హాస్యాస్పదులగుట కిష్టపడరు. కాని బాబా చమత్కారము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాల సంతోషదాయకముగ నీతిదాయకముగ నుండెడిది. కావున ప్రజలు తాము వెక్కిరింతలపాలై నప్పటికి అంతగా బాధపడేవారు కారు.

84

24
SAI TV Live Telugu
Subscribers
98K
Total Post
7.1K
Total Views
351.1K
Avg. Views
4.1K
View Profile
This video was published on 2024-05-10 09:34:07 GMT by @SAI-TV-Live-Telugu on Youtube. SAI TV Live Telugu has total 98K subscribers on Youtube and has a total of 7.1K video.This video has received 84 Likes which are lower than the average likes that SAI TV Live Telugu gets . @SAI-TV-Live-Telugu receives an average views of 4.1K per video on Youtube.This video has received 24 comments which are higher than the average comments that SAI TV Live Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @SAI TV Live Telugu