×

Shade Studios's video: Matti Manishi Preview Kavita Chitram Book Launch Event At Ramanaidu Studios I Harsha Vardhan

@Matti Manishi Preview & Kavita Chitram Book Launch Event At Ramanaidu Studios I Harsha Vardhan
"Actor, Writer & Director Harshavardhan grandly launched the trailers of the upcoming five films under Shade Studios Banner" Actor, Writer & Director Harshavardhan, launced the trailers of Shade Studios' upcoming 5 movies (1. DNK - Donga Na Koduku, 2. O Katha 3. Tik Tok Stories 4. Sorry 5. Dheera) Along with him Padmashri Awardee Shri Chintala Venkat Reddy and Music Director Gantadi Krishna were the chief guests. The trailers of these 5 movies were launched by actor Harshavardhan. Shade Studios CEO Deviprasad Balivada himself has written the lyrics for the "Anjali" music video launched by music director Gantadi Krishna. This trailers launch event held as the venue of Ramanaidu Studio was held with great pomp under the auspices of Shade Studios. As part of this event, the demo film "Matti Manishi" inspired by Padma Shri awardee Mr. Chintala Venkat Reddy was launched by him. Chief guests on this occasion.. Actor, Writer & Director Harshavardhan says: I came to this event expecting nothing. But, I found the visuals of every trailer video shocking. It was very exciting when the trailers were playing one after the other. The first one is good, the second one is good, the third one is super, the fourth one and the fifth one is next level. Hats off to the Shade Studios team indeed. It is very interesting to see the work they do with new people. On this occasion, my all the best to the management of Shade Studios.. Music Director Gantadi Krishna says: I have had a special experience with Shade Studios since the beginning. All my movie projects are post-production done there. I see their works often, they look very fresh and quality. Shade Studios is a one-stop solution for creative people, enabling all works to be done there. Anjali song written by Devi Garu is happy to be launched. I want to do more good projects like this. Padma Shri Awardee Sri Chintala Venkat Reddy said: "My blessings to all the team of "Matti Manishi" who made his invented method of farming known to everyone". Deviprasad Balivada of Shade Studios says: This credit goes to my team. Because it worked day and night and made today's preview much appreciated by the chief guests. My thanks to all the guests who came to the event. My special thanks to actor, writer & director Mr. Basangi Suresh who is the key factor for this event. షేడ్ స్టూడియోస్ త్వరలో రిలీజ్ చేయబోయే 5 సినిమాలకు (1. డి.ఎన్.కే - దొంగ నా కొడుకు, 2. ఓ కథ 3. టిక్ టాక్ స్టోరీస్ 4. సారి 5. ధీర) సంభందించి ట్రైలర్స్ ను లాంచ్ చేయడానికి, యాక్టర్, రైటర్ & డైరెక్టర్ హర్షవర్ధన్, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత శ్రీ చింతల వెంకట్ రెడ్డి మరియు మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ 5 సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ ని యాక్టర్ హర్షవర్ధన్ చేతుల మీదగా లాంచ్ చేసారు. షేడ్ స్టూడియోస్ CEO దేవీప్రసాద్ బలివాడ స్వయంగా గీత రచయితగా చేసిన "అంజలి" మ్యూజిక్ వీడియోని మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ లాంచ్ చేసారు. రామానాయుడు స్టూడియో వేదిక గా జరిగిన ఈ ట్రైలర్స్ లాంచ్ ఈవెంట్ ప్రముఖల మధ్య షేడ్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభోవంగా జరిగింది. ఈ ఈవెంట్ లో భాగంగా పద్మశ్రీ అవార్డ్ గ్రహీత శ్రీ చింతల వెంకట్ రెడ్డి గారి స్పూర్తితో తెరకెక్కించిన "మట్టి మనిషి" డెమో ఫిల్మ్ అయన చేతుల మీద గానే లాంచ్ చేసారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు.. యాక్టర్, రైటర్ & డైరెక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ: నేను ఈ ఈవెంట్ కి ఏం ఎక్సపెక్ట్ చెయ్యకుండా వచ్చాను. కానీ, నాకు ప్రతి ట్రైలర్ వీడియో విజ్యువల్స్ చూసాక షాకింగ్ గా అనిపించాయి. ఒకటి తర్వాత ఇంకొకటి ట్రైలర్స్ ప్లే అవ్వుతుంటే చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. ఫస్ట్ ది బానే వుంది అనుకునే లోపు రెండోది బాగుంది ఇంక మూడోది సూపర్ నాలుగోది మరియు ఐదోది నెస్ట్ లెవెల్ వున్నాయి. షేడ్ స్టూడియోస్ టీం కి నిజంగా హ్యాట్సాఫ్. కొత్త వాళ్ళతో వీళ్ళు చేసే వర్క్స్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఈ సందర్భంగా షేడ్ స్టూడియోస్ యాజమాన్యానికి నా ఆల్ ది బెస్ట్.. మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ మాట్లాడుతూ: మొదటి నుంచి షేడ్ స్టూడియోస్ తో నాకు ప్రత్యేక అనుభందం ఉంది. నా మూవీ ప్రాజెక్ట్స్ అన్ని అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతాయి. వాళ్ళ వర్క్స్ తరుచుగా చూస్తుంటాను, చాలా ఫ్రెష్ గా క్వాలిటీ గా కనిపిస్తాయి. క్రియేటివ్ పీపుల్ కి షేడ్ స్టూడియోస్ ఒక ఒన్ స్టాప్ సొల్యుషన్, అన్ని వర్క్స్ అక్కడే చేసుకునే విధంగా వీలుగా ఉంటాయి. దేవి గారు రాసిన అంజలి సాంగ్ లాంచ్ చెయ్యడం హ్యాపీ గా వుంది. ఇలానే మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చెయ్యాలని కోరుకుంటున్నాను. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత శ్రీ చింతల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ: "తాను కనిపెట్టిన వ్యవసాయ పద్ధతిని అందరికీ తెలిసేలా చేసిన "మట్టి మనిషి" టీమ్ అందరికీ నా ఆశీస్సులు". షేడ్ స్టూడియోస్ దేవీప్రసాద్ బాలివాడ మాట్లాడుతూ: ఈ క్రెడిట్ అంత నా టీమ్ దే. ఎందుకంటే, డే అండ్ నైట్ వర్క్స్ చేసి, ఈ రోజు ప్రివ్యూ ముఖ్య అతిధులు మెచ్చుకునేలాగా చేశారు. ఈవెంట్ కి విచ్చేసిన అతిదులు అందరికీ నా దన్యవాధములు. ఈ ఈవెంట్ కి ముఖ్య కారకులు యాక్టర్, రైటర్ & డైరెక్టర్ శ్రీ బసంగి సురేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. Subscribe to our YouTube Channels for more videos https://youtube.com/ShadeStudiosYT https://youtube.com/ShadeMusicYT https://youtube.com/ShadeInterviews Contact us on: Email ID: shadestudios1103@gmail.com Watsapp No: 6305577434

9

1
Shade Studios
Subscribers
150K
Total Post
373
Total Views
16.1M
Avg. Views
100.2K
View Profile
This video was published on 2022-12-23 10:17:53 GMT by @SHADE-STUDIOS on Youtube. Shade Studios has total 150K subscribers on Youtube and has a total of 373 video.This video has received 9 Likes which are lower than the average likes that Shade Studios gets . @SHADE-STUDIOS receives an average views of 100.2K per video on Youtube.This video has received 1 comments which are lower than the average comments that Shade Studios gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @SHADE STUDIOS