SMS TV's video: AadyaNilayalam Krishnapriyaadya SMS TV
@దివ్యాంగులకు ఆసరాగా ఆద్యా నిలయం || AadyaNilayalam Krishnapriyaadya SMS TV
TV
అడుగు తీసి అడుగు వేయలేని అంగవైకల్యం తనది. తన సర్వస్వం అనుకున్నవాల్లే నువ్వేం చేయలేవు అని వెలివేశారు... సమాజం కాదంది, కుటుంబం వద్దంది. ఓడిపోవడం ఇష్టం లేక ఒంటరిగా హైద్రాబాద్ చేరుకుంది. ఆత్మస్థైర్యంతో ప్రారంభించిన ప్రయాణంలో వెంటాడిన వేదనలెన్నో.., వెరసి ఇప్పుడు తనలాంటి వికలాంగులకు తనే ఓ ఆసరా, ఓదార్పు... ఫిజికల్లీ హ్యాండీ క్యాపిడ్ వాళ్ళకోసం ఏకంగా తనే ఒక హోం ను నిర్వహిస్తున్న క్రిష్ణ ప్రియ ఆద్య జీవితం ఆదర్శప్రాయం...
అలాంటి మహోన్నత వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి SMS tv తో మళ్లీ మీ ముందుకు వస్తున్న... Lets have a look...
.. .. _life.. _inspiration... _home4needy.. _nilayam _tv _aadya _time ..
.
SMS TV's video: AadyaNilayalam Krishnapriyaadya SMS TV
83
26