×

SMS TV's video: Promo krishnapriya aadya

@దివ్యాంగులకు ఆసరా ఆద్యా నిలయం...సింపథీ వద్దు... మనుషులుగా చూడండి చాలు... #Promo #krishnapriya_aadya
అడుగు తీసి అడుగు వేయలేని అంగవైకల్యం తనది. తన సర్వస్వం అనుకున్నవాల్లే నువ్వేం చేయలేవు అని వెలివేశారు... సమాజం కాదంది, కుటుంబం వద్దంది. ఓడిపోవడం ఇష్టం లేక ఒంటరిగా హైద్రాబాద్ చేరుకుంది. ఆత్మస్థైర్యంతో ప్రారంభించిన ప్రయాణంలో వెంటాడిన వేదనలెన్నో.., వెరసి ఇప్పుడు తనలాంటి వికలాంగులకు తనే ఓ ఆసరా, ఓదార్పు... ఫిజికల్లీ హ్యాండీ క్యాపిడ్ వాళ్ళకోసం ఏకంగా తనే ఒక హోం ను నిర్వహిస్తున్న క్రిష్ణ ప్రియ ఆద్య జీవితం ఆదర్శప్రాయం... అలాంటి మహోన్నత వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి SMS tv తో మళ్లీ మీ ముందుకు వస్తున్న... Lets have a look... .. .. _life.. _inspiration... _home4needy.. _nilayam _tv _aadya _time ..

15

6
SMS TV
Subscribers
124K
Total Post
196
Total Views
33.1K
Avg. Views
384.3
View Profile
This video was published on 2022-05-25 20:47:45 GMT by @SMS-TV on Youtube. SMS TV has total 124K subscribers on Youtube and has a total of 196 video.This video has received 15 Likes which are lower than the average likes that SMS TV gets . @SMS-TV receives an average views of 384.3 per video on Youtube.This video has received 6 comments which are lower than the average comments that SMS TV gets . Overall the views for this video was lower than the average for the profile.SMS TV #Siriyanamala #inspiration.. #motivation.. #handicapped_life.. #living_inspiration... #Shelter_home4needy.. #aadya_nilayam #Hyderabad #sms_tv #krishnapriya_aadya #interview_time #trailer #hope.. has been used frequently in this Post.

Other post by @SMS TV