×

Sri Satya TV Telugu's video: JAC

@ముమ్మిడివరం లో ఉన్న తాళ్లరేవు మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలంటూ తాళ్ళరేవు మండల JAC ఆందోళన
తూ.గో.జిల్లా. ముమ్మిడివరం ప్రభుత్వం పాలనా సౌలభ్యం కొరకు జిల్లాలను పెంచుతున్న నేపథ్యంలో కోనసీమ జిల్లా ముమ్మిడివరం లో ఉన్న తాళ్లరేవు మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలంటూ తాళ్ళరేవు మండల JAC ఆందోళన. యానాం సుంకరపాలెం బైపాస్ నుండి తాళ్ళరేవు తాసిల్ద్హార్ కార్యాలయం వరకు తాళ్ళరేవు మండల JAC ఆధ్వర్యంలో బైక్,ఆటో ర్యాలీ,తాసిల్ద్హార్ కు వినతిపత్రం. తాళ్లరేవు మండలాన్ని అమలాపురం కేంద్రంగా ఏర్పడుతున్న కోనసీమ జిల్లాలో కలపడం వల్ల తాళ్ళరేవు మండల ప్రజలకు దూర భారం తో పాటు విద్య,వైద్యం, అన్ని సౌకర్యాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందంటున్న తాళ్ళరేవు మండల JAC నాయకులు. ముమ్మిడివరం,మమ్మిడివరం,మమ్మిడివరం టౌన్,ముమ్మిడివరం బాలయోగి టెంపుల్,ముమ్మిడివరం లో పొన్నాడ సతీష్ విజయం తధ్యమేనా?,తూర్పుగోదావరి,ntv live news,ntv news live,ntv telugu news,live ntv,ntv telugu,live ntv telugu,telugu news live,live telugu news,ntv telugu news live,telugu live news,ntv live,ntv entertainment,ntv breaking news,top telugu news,tv5,tv5 news,telugu news,heavy floods in east godavari,prakasam,heavy rains and floods in ap,ap news

1

0
Sri Satya TV Telugu
Subscribers
15.5K
Total Post
1K
Total Views
2.1K
Avg. Views
20.8
View Profile
This video was published on 2022-02-13 16:57:51 GMT by @Satya-TV-Telugu on Youtube. Sri Satya TV Telugu has total 15.5K subscribers on Youtube and has a total of 1K video.This video has received 1 Likes which are higher than the average likes that Sri Satya TV Telugu gets . @Satya-TV-Telugu receives an average views of 20.8 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Sri Satya TV Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Satya TV Telugu