×

Shree Krishna Creations's video: Sahaja Yoga Stay Home Stay Safe Shri Mataji Nirmala Devi

@బయటకు వెళ్ళకుండా సహజ యోగ ఎలా పొందాలి? | Sahaja Yoga | Stay Home Stay Safe | Shri Mataji Nirmala Devi
బయటకు వెళ్ళకుండా సహజ యోగ ఎలా పొందాలి? | | | Shri Mataji Nirmala Devi | ప్రస్తుతం మనం బయటికి వెళ్ళె పరిస్థితులు లేవు. అందువలన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంట్లోనే ఉండి మన లోపల ఉన్న ఆనందాన్ని, శాంతిని సహజ యోగ ధ్యానం ద్వారా ఎలా పొందాలో నేర్చుకుదాం. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు చేసినట్లయితే మీకు ఆత్మ సాక్షాత్కార అనుభూతి దొరుకుతుంది. ఈ అనుభూతి దొరికిన తరువాత ప్రతిరోజు ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన ధ్యాన స్థితిని పొందుతూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు ఇలా ప్రతి నిత్యం ధ్యానం ఎలా చేసుకోవాలి ఈ క్రింద ఇవ్వబడిన లింకులో పొందుపరచబడినది https://drive.google.com/file/d/11yt5... https://www.sahajayoga.org/ మరిన్ని వివరాల కొరకు, రోజు వారీ ధ్యానం చేసుకునే పద్ధతిని తెలుసుకోడానికి, మరియు వారం వారం జరిగే మీ దగ్గరలో ఉన్న సహజయోగ ధ్యాన కేంద్రాల వివరాల కొరకు ఈ క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్లలో సంప్రదించండి : తెలంగాణా Phone : +91 99660 22253 +91 77024 33395 http://www.sahajayogatelangana.org/ ఆంధ్ర ప్రదేశ్ Phone: +91 9393008960 +91 9885041837 http://www.apsahaj.org/ Toll-Free Number: 180030700800 ఈ సహజయోగన సాధన అనేది పూర్తిగా ఉచితం. Sahaja Yoga helps all the Human beings to go inside and experience the immense peace that is there within and enriches our life. How to do it, just follow the video.

1

0
Shree Krishna Creations
Subscribers
85.6K
Total Post
221
Total Views
2.4M
Avg. Views
27.7K
View Profile
This video was published on 2020-04-18 10:14:38 GMT by @Shree-Krishna-Creations on Youtube. Shree Krishna Creations has total 85.6K subscribers on Youtube and has a total of 221 video.This video has received 1 Likes which are lower than the average likes that Shree Krishna Creations gets . @Shree-Krishna-Creations receives an average views of 27.7K per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Shree Krishna Creations gets . Overall the views for this video was lower than the average for the profile.Shree Krishna Creations #SahajaYoga #StayHomeStaySafe #GKEntertainments ప్రస్తుతం has been used frequently in this Post.

Other post by @Shree Krishna Creations