×

నాలోని భావాలు (MSK)'s video:

@మనసే గువ్వై ఎగసేనమ్మో చెలి నీ మాటే వినపడగా ....
మనసే గువ్వై ఎగసేనమ్మో చెలి నీ మాటే వినపడగా పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా ఎద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా మంచల్లే కరిగేనే నీ గాలే నా పై వీచగా అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అడగని ఆశై పట్టెనే నా యదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు చెంతకొచ్చి నువు నిలవటం నిన్ను కలిసి నే వెళ్ళటం అనుదినం జరిగెడీ నాటకం ఒక సగాన్ని చెప్పెయ్యటం మరు సగాన్ని దాపెట్టటం తెలిసెలే తెలిసెలే కారణం కాలాలు పూచెలే వేగాలు వేచెలే కలువా నీ కాటుక కన్నుల చూపులు గారడి చేసెలే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు హే నా కంటికి ఏమైనదో రేయంత ఎరుగదు కునుకును ప్రియా నువు లేనిదె నే లేను ఓఓహో.. నా మీద నీ సువాసన ఏనాడు వీచగ కోరేను ఎలా నిను చేరక బ్రతికేను ఓఓహో.. నా ఇరు కళ్ళకి ఓ హరివిల్లువే నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు Movie    :  Naa Peru Shiva Lyrics    :  Sahithi Music    :   Yuvan Shankar Raja Singer    :  Karthik

15

4
నాలోని భావాలు (MSK)
Subscribers
5.7K
Total Post
320
Total Views
97.3K
Avg. Views
1.9K
View Profile
This video was published on 2019-04-25 17:11:29 GMT by @Somakrishna-MSK on Youtube. నాలోని భావాలు (MSK) has total 5.7K subscribers on Youtube and has a total of 320 video.This video has received 15 Likes which are higher than the average likes that నాలోని భావాలు (MSK) gets . @Somakrishna-MSK receives an average views of 1.9K per video on Youtube.This video has received 4 comments which are higher than the average comments that నాలోని భావాలు (MSK) gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Somakrishna MSK