×

Srinivasa Kishore Bharadwaj's video:

@అన్నమాచార్య కల్యాణసంకీర్తనమాల
!! పద్మావతీ శ్రీనివాసుల కల్యాణవేడుక!! ఆకాశరాజు రాజ్యంలోని ప్రజలంతా తమ ప్రియమైన రాకుమారి పెండ్లికి తరలి వచ్చి, ఆడపెళ్ళి వారి తరపున మగ పెళ్ళి వారందరికీ అతిథిసత్కారాలు చేయడంలో నిమగ్నులైనారు! విడిదింట్లో సందడి భాగంగా - అమ్మాయి వైపు వారు, అబ్బాయి వైపు వారు, మా అమ్మాయి గొప్ప అంటే మా అబ్బాయి గొప్ప అని సరదాగా వాగ్వివాదం తో మొదలుపెట్టి, ఇరువర్గాల వారు కలసి ఆ పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం జరిపించడం వరకు అయిన తంతును,అన్నమయ్య సంకీర్తనలనుంచి ఎంపికచేసిన భాగాలతో కూర్చిన ఈ "కల్యాణ సంకీర్తనమాల"ను మీ ముందుకు తెస్తున్నాము। మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. విని ఆనందించండి। సంగీతం, గానం: శ్రీనివాస భరద్వాజ కిశోర్ This musical skit has been created compiling appropriate parts from several saMkeertanas of Annamacharya. Enjoy. Music & Voice: Srinivasa Bharadwaj Kishore (Srinikishore, kiBaSrI)

11

0
Srinivasa Kishore Bharadwaj
Subscribers
2.9K
Total Post
190
Total Views
42.4K
Avg. Views
683.8
View Profile
This video was published on 2023-05-20 01:14:37 GMT by @Srinivasa-Kishore-Bharadwaj on Youtube. Srinivasa Kishore Bharadwaj has total 2.9K subscribers on Youtube and has a total of 190 video.This video has received 11 Likes which are lower than the average likes that Srinivasa Kishore Bharadwaj gets . @Srinivasa-Kishore-Bharadwaj receives an average views of 683.8 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Srinivasa Kishore Bharadwaj gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Srinivasa Kishore Bharadwaj