×

TELUGU ADDA's video: The Ghazi Attack Telugu Documentary TELUGU ADDA CHANNEL

@The Ghazi Attack Telugu Documentary || ది ఘాజి అటాక్ తెలుగు డాక్యుమెంటరీ || TELUGU ADDA CHANNEL
1971లో తూర్పు పాకిస్తాన్ (తర్వాత బంగ్లాదేశ్)లో పశ్చిమ పాకిస్తాన్ సాగిస్తున్న దమనకాండ నేపధ్యంలో భారత నేవీ తన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకని విశాఖపట్నం తూర్పు నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్‌కి బదిలీ చేయడం పాకిస్తాన్‌కి ఆందోళన కల్గిస్తుంది. సముద్రతీరంలో తూర్పు పాకిస్తాన్‌కి చేరువలో ఐఎన్ఎస్ విక్రాంత్ వుండడం ప్రమాదమని, దాన్ని నాశనం చేయడానికి తన జలాంతర్గామి (సబ్ మెరైన్) పిఎన్ఎస్ ఘాజీని పంపడానికి పథకం వేస్తుంది. తూర్పు పాకిస్తాన్ లోని చిట్టగాంగ్‌కి పంపిన ఒక రహస్య సందేశాన్ని టాప్ చేయడం ద్వారా ఈ పాక్ పథకం తూర్పు నావల్ కమాండర్- ఇన్- చీఫ్కి తెలుస్తుంది. ఆయన వెంటనే ఐఎన్ఎస్ రాజ్‌పుత్ జలాంతర్గామిని రంగంలోకి దింపుతాడు. భారత సముద్ర జలాల్లోకి ఘాజీ వస్తోందా లేదా నిఘావేసి తెలియజేయాల్సిందిగా కెప్టెన్ ని ఆదేశిస్తాడు. సముద్ర అంతర్భాగంలో రహస్యప్రయాణం మొదలెడుతుంది రాజ్‌పుత్; అట్నుంచి ఘాజీ సముద్రం లోపల్నుంచి గుట్టుగా వస్తూంటుంది. అప్పుడు ఈ రెండిటి మధ్య యుద్ధం ఎలా జరిగింది, చివరికి ఘాజీ మీద ఇండియన్ బృందం ఎలా విజయం సాధించింది?.. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీ తప్పక వీక్షించగలరు. ఇటువంటి మరిన్ని ఆసక్తికర వీడియోస్ కోసం మన " తెలుగు అడ్డా ఛానల్ " కు SUBSCRIBE చేసి, గంట సింబల్ PRESS చేయండి ...మా నుంచి అన్ని UPDATES ఎప్పటికప్పుడు వీక్షించగలరు... ధన్యవాదాలు ... జై హింద్ || జై జవాన్ || జై కిసాన్ ...

270

2
TELUGU ADDA
Subscribers
5.1K
Total Post
58
Total Views
866.3K
Avg. Views
16.7K
View Profile
This video was published on 2017-03-01 02:10:48 GMT by @TELUGU-ADDA on Youtube. TELUGU ADDA has total 5.1K subscribers on Youtube and has a total of 58 video.This video has received 270 Likes which are higher than the average likes that TELUGU ADDA gets . @TELUGU-ADDA receives an average views of 16.7K per video on Youtube.This video has received 2 comments which are higher than the average comments that TELUGU ADDA gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @TELUGU ADDA