×

TV9 Telugu Digital's video: - TV9

@డ్రైవరన్నా..ఇదేం పని ..? - TV9
ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి బంగారం చోరీ చేశాడో ఆర్టీసీ బస్ డ్రైవర్. అతడు దొంగతనం చేస్తుండగా ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. దీంతో ఆ డ్రైవర్ ఉద్యోగం ఊడిపోయింది. నిజామాబాద్ నుంచి వరంగల్ వస్తున్న ఆర్టీసీ బస్సులో జరిగిందీ ఘటన. ఆర్టీసీలో అద్దె బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu Credits : / Producer

0

0
TV9 Telugu Digital
Subscribers
2.6M
Total Post
66.1K
Total Views
5M
Avg. Views
10.4K
View Profile
This video was published on 2024-11-13 18:23:16 GMT by @TV9-Telugu-Digital on Youtube. TV9 Telugu Digital has total 2.6M subscribers on Youtube and has a total of 66.1K video.This video has received 0 Likes which are lower than the average likes that TV9 Telugu Digital gets . @TV9-Telugu-Digital receives an average views of 10.4K per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that TV9 Telugu Digital gets . Overall the views for this video was lower than the average for the profile.TV9 Telugu Digital #rtcdriver #latestnews #tv9d #Rajeswari #tv9d has been used frequently in this Post.

Other post by @TV9 Telugu Digital