×

Tara Audio Video's video: Shabarimale Ayyappa Swamy Song Ayyappa Song Ravindra Gopala Pramod Puligilla TARA Audio Video

@Shabarimale Ayyappa Swamy Song | Ayyappa Song | Ravindra Gopala | Pramod Puligilla |TARA Audio Video
TARA Audio Video Shabarimale Ayyappa Devotional Song Lyrics Ravindra Gopala Singer`s Suresh & Sai Ram Burra Music-Pramod Puligilla DOP-Raju Editor-Srinivas Deshineni Producer Ravindra Gopala. పాట: శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప నీ చరణమే శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శివ కేశవ సుత అయ్యప్ప కారణ జనన శాస్త శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప మంచిని పెంచి మానవత నిలిపి మనో బలాన్ని పెంచి సాధకులనిపొంచి ||2 కష్టం కాదనిపించి సౌఖ్యాలు సాధించి అణువణువు ఆవరించి మము ముందుకు నడిపించి భక్తినే నింపిన శక్తినే చేసిన అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప రాయి రప్పలు దూది పింజలై ఒదిగిపోయాలె క్రూర మృగాలు సాదు జంతువులై మోకరిల్లెలే రాయి రప్పలు దూది పింజలై ఒదిగిపోయాలె క్రూర మృగాలు సాదు జంతువులై మోకరిల్లెలే నది యేరులా జలజలాలే మమ్ము కడిగేనులే కీకారణ్య చెట్ల రాపిడులే శరణుగోసా వినిపించాలే అడవి పూల పుప్పొడులు సేద తీర్చేనులే ప్రకృతి మాత దయార్ది అయి కరుణించెనులే శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప అష్టాదశ గిరులు దాటి శబరి చేరెలే కోకోటి వెలుగుల దివ్వెలు కనిపించేలే అష్టాదశ గిరులు దాటి శబరి చేరెలే కోకోటి వెలుగుల దివ్వెలు కనిపించేలే అ దివ్వెలు ఆకాండ జ్యోతాయాలే మాకు దర్శనమిచ్చేలే మకర జ్యోతిగా దర్శనమిచ్చేలే అయ్యప్ప అయ్యప్ప అయ్యప్పా Lyrics - Ravindra Gopala Singer - Yogi Suresh & Sai Ram Burra Music - Pramod Puligilla Producer - Ravindra Gopala ► Visit Our Website: https://taraaudiovideo.com/ ► Circle us on G+: https://plus.google.com/u/0/ ► Follow us on Twitter:https://twitter.com/taraaudiovideo ► Ramya Behara Songs: https://bit.ly/33tkZA3 ► Lord Shiva Songs: https://bit.ly/2OVREc2 ► Karthika Masam Songs: https://bit.ly/2ONXBIc ► Bathukamma Songs: https://bit.ly/2QYSRCc ► AYYAPPA SONGS: https://bit.ly/2ORkdHQ ► Devotional Songs: https://bit.ly/2OtrcI0 ► TARA Audio Video Hit Songs: https://bit.ly/2skvTeq

11

0
Tara Audio Video
Subscribers
10.8K
Total Post
95
Total Views
1.3M
Avg. Views
20.4K
View Profile
This video was published on 2018-12-04 16:35:52 GMT by @Tara-Audio-Video on Youtube. Tara Audio Video has total 10.8K subscribers on Youtube and has a total of 95 video.This video has received 11 Likes which are lower than the average likes that Tara Audio Video gets . @Tara-Audio-Video receives an average views of 20.4K per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Tara Audio Video gets . Overall the views for this video was lower than the average for the profile.Tara Audio Video #ayyappasongs #ayyappasongstelugu #ayyappaswamysongs #ayyappaswamy పాట: has been used frequently in this Post.

Other post by @Tara Audio Video