×

Telugu Abbai's video: MLA Sridhar Babu Manthani

@వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన శ్రీధర్ బాబు | MLA Sridhar Babu | #Manthani | తెలుగు అబ్బాయి
L i k e | S h a r e | C o m m e n t s | S u b s c r i b e Babu MLA Sridhar Babu Demand to TRS Government *ముత్తారం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ #దుద్దిళ్ల #శ్రీధర్ _బాబు* ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్, ఓడెడ్ గ్రామాలలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి మరియు పత్తి మిర్చి ఇతర పంటలు మునిగిపోయ యి కావున ప్రభుత్వం వీటిని వెంటనే #వ్యవసాయశాఖ మరియు రెవెన్యూ శాఖ వారితో జాయింట్ సర్వే చేయించి నష్టపోయిన రైతులకు అదేవిధంగా నేలమట్టమైన నివాస గృహాలకి నష్టపరిహారం ఇవ్వాలని వాళ్లని అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ మంత్రి వర్యులు మంథని శాసనసభ్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు *👉 మంథని మండలం అడవి సోమనపల్లి మరియు పలిమెల, మండలం పంకెన, పరిమెల, సర్వాయిపేట బూరుగుగూడెం, నీలంపల్లి, ముకునూరు, తదితర గ్రామాల్లో పర్యటించి గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న వరి ,పత్తి తదితర పంటలను మరియు వర్షానికి కూలిపోయిన ఇండ్లను పరిశీలించి ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను, బాధితులను ఆదుకోవాలని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలుపుతూ మంథని శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ప్రభుత్వాన్ని కోరారు* *👉 కాటారం మండలం లో ఇరిగేషన్ సంబంధిత DE మరియు AE అధికారులతో చెరువులకు గండ్లు ఏర్పడకుండా వెంటనే మరమ్మతులు చేసే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు* *👉 మంథని నియోజకవర్గంలోని రహదారి విస్తరణకు 4 లైన్లతో కూడిన ఇరు వైపుల సైడ్ డ్రైనేజీ తో పాటు కూడిన రహదారికి నిధులు మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు కు అధికారులకు మెయిల్ ద్వారా విన్నవించారు ☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆ ♡మరిన్ని వీడియోల కోసం తెలుగు అబ్బాయి CHANNELను SUBSCRIBE చెయ్యండి: https://www.youtube.com/c/TeluguAbbai ☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆ ♤Circle Us: https://plus.google.com/u/0/ ◇Like My FB Page: https://www.facebook.com/BF-151795103 ♧Follow On Twitter: https://twitter.com/kishore120131

14

5
Telugu Abbai
Subscribers
16K
Total Post
445
Total Views
13K
Avg. Views
153.2
View Profile
This video was published on 2020-08-20 19:18:53 GMT by @Telugu-Abbai on Youtube. Telugu Abbai has total 16K subscribers on Youtube and has a total of 445 video.This video has received 14 Likes which are higher than the average likes that Telugu Abbai gets . @Telugu-Abbai receives an average views of 153.2 per video on Youtube.This video has received 5 comments which are higher than the average comments that Telugu Abbai gets . Overall the views for this video was lower than the average for the profile.Telugu Abbai #SridharBabu #ManthaniMLA #MLASridhar #Weather #RainInManthani #HeavyRain #Mutharam #ManthaniDivision #ManthaniConstitution #ManthaniMuthatam #DuddillaSridharBabu #SridharBabuDuddilla #CongressMlaSridharBabu #SridharBabuTour #AdaviSrirampur #Oded #AdaviSomanpally #Palimela #Pankena #Parimela #Sarvaipeta #Burugugudem #Neelampally #Mukunoor #Mutharam #MutharamMandal #MemberOfAssembly #దుద్దిళ్ల #శ్రీధర్ #వ్యవసాయశాఖ has been used frequently in this Post.

Other post by @Telugu Abbai