×

TRAVEL LIKE AMIT's video: Benefits of Corona Virus Benefits of COVID-19 Travel Like Amit

@Benefits of Corona Virus | Benefits of COVID-19 | Travel Like Amit
For my telugu Viewers. కరోన ప్రయోజనాలు తప్పక చదవండి👌 👉🏻 * యంత్రాల్లాగా తయారైన మనుషులను మళ్లీ మామూలు మనుషులుగా తయారుచేసింది . 👉🏻* కుటుంబ సభ్యులందరినీ ఒక్క చోటికి చేర్చి కుటుంబ విలువలను నేర్పించింది. 👉🏻* ఏ ప్రభుత్వం చేత సాధ్యం కాని మద్య , మాంస నిషేధాలను తాను అమలు చేసి చూపించింది . 👉🏻* ఏ ప్రభుత్వం చేత సాధ్యం కాని జల, వాయు, ధ్వని కాలుష్య నిషేధాన్ని తాను అమలు చేసి చూపించింది . 👉🏻* పోలీసుల రైడ్ ద్వారా సాధ్యం కాని వ్యభిచారాన్ని తాను సులువుగా నిలువరించింది. 👉🏻* వారానికి ఒకసారి వచ్చే ఆదివారాన్ని కాదని ప్రతి దినాన్ని ఒక ఆదివారం గా మార్చింది. * వాల్ పోస్టర్లు ,ఫ్లెక్సీలు, సౌండ్ బాక్స్ ల హోరుకు గ్యాప్ ఇచ్చింది. 👉🏻* నిత్యం నెత్తురోడే రోడ్లను, నెత్తురు చిందించే హత్యలను నిరోధించింది * బయటి తిండి కి అలవాటు పడిన మనిషికి ఇంటి రుచి ని చూపించింది . 👉🏻* నూడిల్స్ గోబీ ల బారి నుండి పిల్లలను కాపాడి అమ్మ ముద్దను అలవాటు చేసింది. 👉🏻* ఆచార,బాహ్య భక్తికి బదులు, ఆత్మ భక్తిని నేర్పించింది . 👉🏻* మనిషికి అవసరమైన పరిశుభ్రతను నేర్పించింది . 👉🏻* రాజకీయ నాయకుల నోర్లు మూయించింది . 👉🏻* ఎప్పుడు సంఘం, సేవ అంటూ తిరిగే వారికి దేవుని సన్నిధి యొక్క అవసరతను గుర్తు చేసింది . 👉🏻* ఎప్పుడూ సేవకుని ముఖం చూసే సంఘస్థులకు దేవుని ముఖాన్ని చూపించింది . 👉🏻దొంగతనం,మానభంగం,చైన్స్నాచింగ్,పిక్ ప్యాకెటింగ్ లాంటి వాటి నుండి ఉపశమనం లభించింది 👉🏻* గుంపు భక్తికి అలవాటుపడిన మనుషులకు ఏకాంత భక్తి యొక్క అవసరతను నేర్పించింది. 👉🏻* సంఘముగా కూడు కొనకపోయినా మీ చందాను మాకు పంపండి అంటూ వెంట పడే పేరాశ బుద్ధి గల పాస్టర్లను బయటపెట్టింది 👉🏻* మంది ని చూసి అతిశయ పడే సేవకులకు బోసితనాన్ని రుచి చూపించింది 👉🏻* ప్రపంచవ్యాప్తంగా పెట్రేగిపోతున్న స్వస్థత బోధకులను తొడగొట్టి తోలు తీసింది. - -- 👉🏻*బాబాలపేర్లుతో,స్వామిజీలలాగా చెలామణి అయ్యే దొంగబాబాల ఆశ్రమములను మూయించింది 👉🏻*భక్తితో ఉంటే చాలు గుడి,చర్చ్,మసీదు లాంటివి ఇంట్లోనే స్థాపించి ఉండవచ్చు అని తెలిపింది. 👉🏻*మానవత్వం మరచిన మనుషులకు తోటి మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండాలని నేర్పించింది.. చివరగా పైన తెలిపినవన్నీ కేవలం మనం ఈ 21 రోజులు కాకుండా ఎప్పటికి గుర్తుంచుకొని పాటిస్తే సమాజము బాగుంటుంది.🙏🏻🙏🏻 I am socially active person so let's connect each other at ------------------------------------------------------------------------------------------------ Instagram : https://www.instagram.com/travellikeamit/ ------------------------------------------------------------------------------------------------ Facebook : https://www.facebook.com/travellikeamit/ ------------------------------------------------------------------------------------------------ Website : https://travellikeamit.com/ ------------------------------------------------------------------------------------------------ Check out my gear on Kit : https://kit.co/travellikeamit ------------------------------------------------------------------------------------------------

14

2
TRAVEL LIKE AMIT
Subscribers
1K
Total Post
128
Total Views
26.4K
Avg. Views
382.3
View Profile
This video was published on 2020-03-28 18:15:00 GMT by @Travel-Like-Amit on Youtube. TRAVEL LIKE AMIT has total 1K subscribers on Youtube and has a total of 128 video.This video has received 14 Likes which are lower than the average likes that TRAVEL LIKE AMIT gets . @Travel-Like-Amit receives an average views of 382.3 per video on Youtube.This video has received 2 comments which are lower than the average comments that TRAVEL LIKE AMIT gets . Overall the views for this video was lower than the average for the profile.TRAVEL LIKE AMIT #BenefitsofCorona #COVID19 #CORONAVIRUS I has been used frequently in this Post.

Other post by @Travel Like Amit