×

Varisi Entertainments's video: What is Carona explained-protect your self Covid19-WHO-Chaina effects Varisi

@What is Carona? explained-protect your self//Covid19-WHO-Chaina effects #Varisi
అందరికీ నమస్కారం🙏 నమస్కారం" అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం. ✓ :- ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నిసార్లు కంటికి కనిపించి మరి గొంతు చించుకున్నా ఒక్కడు! కూడా వినలే, కానీ నీ... అది ఏంటో కంటికి కనిపించని ఒక చిన్న సూక్ష్మ జీవి కరోనా దెబ్బకి మాత్రం ఆ.. విడిచిపెట్టారు ఇప్పుడు చూడండి రా ఎంత ఆరోగ్యంగా ఉన్నాము మనతోపాటు ఇంకెంత మందిని ఆరోగ్యంగా ఉంచాము. అందుకే కైని గుట్కా సిగరెట్ మానేయ్. నీ లైఫ్ టైం వ్యాలిడిటీ ని పెంచుకో....! ✓ :- వాట్సాప్ ఫేస్బుక్ లలో వచ్చే కరోనా న్యూస్ లు చూసి భయపడుతూ... వాట్సాప్ లో వచ్చిన మెస్సేజ్ లు చదువుతూ అమ్మో ఈ మెస్సేజ్ వెంటనే నా ఫ్రెండ్స్ మరియు మా ఊరి గ్రూప్స్ లో పోస్ట్ చెయ్యాలి వాట్సప్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయమేస్తోంది మన చుట్టూ ఉన్న వారికి ఎంతమందికి ఈ కరోనా ఉందొ ఎవ్వరినుంచి మనకి వస్తుందో తెలీదూ.. ✓ఒక సినిమాలో భయం అల్సర్ ఉన్నవాటిని కూడా చంపేస్తుంది ధైర్యం కాన్సర్ ఉన్నవాడ్నికూడా బ్రతికిస్తుంది అంటారు నిజమే భయమెందుకు మనం ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటూ సమాజీక దూరం పాటిస్టే ఏ వైరస్లు ఏమిచెయ్యలేవు కదా.! ఇక సోషల్ మీడియాలో వచ్చేవి ఫేక్ న్యూసా లేక నిజమా అని నిర్ధారణ చేసుకున్నకే మన వాళ్ళకి పంపించండి! ఎందుకంటే మనం భయపడినట్టే వాళ్ళు భయపడతారు ✓ :- ప్రభుత్వం కరోనా నియంత్రణ కి సింప్లీల్ గా లాక్ డౌన్ అనిచెప్పేసారు బావుంది కానీ చాలా మంది పూట గడవని బెగ్గెర్స్, పెద్దవాళ్ళు, ఒంటరిగా వుండే వాళ్ళు, చాలా మంది ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంచమైనా ఆలోచించారా? ✓నిజమే చాలా మంది పెదవాళ్ళు పూటకి జరగని వాళ్ళు వున్నారు కానీ ఎక్కడ వున్నారు మనతో పాటు మన ఇంటి పక్కనే ఉంటారు కదా వీలైతే మనమే సామాజిక దూరం పాటిస్తూ వారికి ఒక పూట సాయం చేద్దాం లేకపోతే ప్రభుత్వ అధికారులకు సమాచారమిచ్చి వాళ్ళకి సాయం అందేలా చేద్దాం ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళ గురించి మనకంటే బాగా ఇంకెవ్వరికి తెలుస్తుంది. ఈ కరోనా టైం లో సామాజిక దూరం తో పాటు సామాజిక భాద్యత కూడా ముఖ్యం ✓ :- గవర్నమెంట్ వాళ్లు ఇంట్లోనే వుండమంటారు వాళ్లకేమి పోయేదిలేదు నాలాటి చిరు ఉద్యోగి రెండు మూడు నెలలు జీతం లేకపోతే మా పరిస్థితి ఏంటి మాకుటుంబాన్నీ ఎలా పోషించాలి ఈ కరోనా టైంలో దాచుకున్నవన్ని ఖర్చు అయిపోతే తరువాత మా పరిస్థితి ఏంటి? ✓చాలా మంది అంటున్నారు తరువాత మా పరిస్థితి ఏంటి? తరువాత మా పరిస్థితి ఏంటి? అసలు మనం అంటూ ఉంటేకదా తరువాత పరిస్థితి గురించి ఆలోచించేది ఒక్కసారి మనం లేకపోతే మన కుటుంభం పరిస్థితి ఏమిటి అని ఆలోచించండి ఈ కరోనా టైం లో మనం చేసే చిన్న తప్పు మనతో పాటు మన కుటుంబానికి మన ఊరుకి ఎం మన దేశానికి కూడా శాపం కావచ్చు. ✓ :- ఏంటో వీళ్ళు వీళ్ళ పిచ్చి చేతులు కడుక్కోండి దూరం పాటించండి ఇంట్లోనే ఉండండి అంటా ఇలా చేస్తే కరోనా తగ్గిపోద్దా అసలు మా ఊర్లోనే ఎవ్వరికీ లేనపుడు నేనేందుకు ఇంట్లో ఉండాలి వీళ్ళు వీళ్ళ పిచ్చి కాకపోతే ✓చేతులు కడుక్కుంటేనో ఇంట్లో ఉంటేనో అయిపోద్దా అంటే కరోనా కి వాక్సిన్ లేదు వ్యాది సోకాకుండా మాత్రమే తీసుకోగలం. లాక్ డౌన్ ప్రకటించిన తరువాత మనకి వచ్చే చిన్న చిన్న వ్యాధులు ఏవి లేవు కొన్ని కరోనా హాస్పిటల్స్ తప్ప అన్ని హాస్పిటల్స్ కాలిగానే ఉన్నాయి కారణం మనం తరచూ చేతులు కడుక్కోవడం సామాజిక దూరం పాటించడమే అంతెందుకు గంగానది ప్రక్షాళనకు చాలా కోట్లు ఖర్చు చేశారు కానీ శుభ్రం చెయ్యలేక పోయారు మరి ఇప్పుడు స్వచ్ఛంగా ప్రవహిస్తోంది అలాగే ఢిల్లీలో పొల్యూషన్ లేదు. లాక్ డౌన్ కారణంగా వాహనాలు, కొన్ని కంపెనీలు బంద్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆ స్వచ్ఛమైన గాలి మనం పీల్చుకోగలుతున్నాం modi, lockdown, 4.0 Carona latest news Carona effects Carona facts .0 wonders

44

6
Varisi Entertainments
Subscribers
20.4K
Total Post
38
Total Views
2.8M
Avg. Views
125.2K
View Profile
This video was published on 2020-05-03 05:50:53 GMT by @VARISI-Entertainments on Youtube. Varisi Entertainments has total 20.4K subscribers on Youtube and has a total of 38 video.This video has received 44 Likes which are lower than the average likes that Varisi Entertainments gets . @VARISI-Entertainments receives an average views of 125.2K per video on Youtube.This video has received 6 comments which are lower than the average comments that Varisi Entertainments gets . Overall the views for this video was lower than the average for the profile.Varisi Entertainments #Carona #Varisi #modi #lockdown #4.0 #7uv has been used frequently in this Post.

Other post by @VARISI Entertainments