×

Vidmahe's video: Otto Von Bismark : - 1

@Otto Von Bismark : ఉక్కు సంకల్పం, రక్తపాతాలే అతని ఆయుధాలు- పార్ట్ #1
Otto Von Bismark Part2 : https://www.youtube.com/watch?v=SB5v2O8gC0U&t=25s Part3 : https://www.youtube.com/watch?v=1OMr27O5y7I&t=5s Part4 : https://www.youtube.com/watch?v=l5rPEpMkXKM&t=85s ఇప్పుడు మనం చూస్తున్న జర్మనీ( ) కంట్రీ ఒకప్పుడు అనేక చిన్నచిన్న రాజ్యాల సమ్మేళనం. ఆ రాజ్యాలన్నీ మెర్జ్ అయిపోయి జర్మనీ అనేదేశం ఏర్పడ్డాక, దానికి మొట్టమొదటి చాన్స్లర్ . తన రాజనీతి,, రాజకీయ తంత్రాల ద్వారా, చీలికలు పీలికలుగా ఉన్న ఆ చిన్న చిన్న రాజ్యాలన్నిటినీ ఏకం చేసి అనే దేశం ఏర్పరచిన ధీరుడిగా జర్మన్ ప్రజలు బిస్మార్క్ ని గౌరవిస్తారు . బిస్మార్క్ పూర్తి పేరు ఒట్టోవాన్ బిస్మార్క్( ) . ఈ వీడీయోలో మనం అతని గురించి తెలుసుకుందాం. బిస్మార్క్ గురించి తెలుసుకునే ముందు మనం , 19వ శతాబ్దం ముందువరకూ నేటి జర్మనీ గా పిలవబడుతున్న భూభాగం ఎలా ఉండేదో తెలుసుకోవాలి. ఫ్రెంచ్ పాలకుడైన నెపోలియన్ బలం తగ్గిపోయాక జరిగిన వియన్నా మహాసభలో ఏంతీర్మానించారో, ఆ తీర్మానం ప్రజల ఆకాంక్షలను ఎలా నీరుకార్చిందో తెలుసుకోవాలి. ఇంకా జర్మనీ ఏకీకరణకి ప్రేరేపించిన అంశలేంటి మొదలయిన విషయాల మీద అవగాహన ఉండాలి. ఈ విషయాలన్నీ ముందు తెలుసుకుంటే, ఆతర్వాత జర్మనీ ఏకీకరణలో ప్రధాని ఐన బిస్మార్క్ పాత్ర ఎంత సంక్లిష్టమైనదో మనకి అర్ధమౌతుంది. if you like this video, please subscribe, like and share the video. Provide your feedback on the comments section. Follow us on : Facebook: https://www.facebook.com/Sailorbook-104940357790762/ Twitter: https://twitter.com/NagasrinivasaP

38

4

Other post by @Vidmahe