×

Vyjayanthi Network's video: Hayi Hayi Nayaka Full Video Song l Aazad l Nagarjuna Shilpa Mani Sharma Vyjayanthi Movies

@Hayi Hayi Nayaka Full Video Song l Aazad l Nagarjuna | Shilpa | Mani Sharma | Vyjayanthi Movies
Watch Hayi Hayi Nayaka Full Video Song l Aazad l Nagarjuna | Shilpa Shetty | Mani Sharma | Vyjayanthi Movies Song : Hay Hay Nayaka Athamma Kodaka Movie Name: Aazad Banner: Vyjayanthi Movies Producer: C.Ashwini Dutt Director: Thirupathi Swamy Music Director: Mani Sharma Star cast: Nagarjuna, Soundarya, Shilpa Shetty Lyrics: Veturi Singer: Sukhwinder Singh, Chitra Song Lyrics: హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక చీర దులిపేసే చూపులకు జోహారు సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు ఒహోహోహో ........ హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక ఎక్కడిదో ఈ వయసు చెలీ దక్కెనులే నీ దినుసు తొక్కిడిలో నా సొగసు యమా ఉస్కులడి నా మనసు మంచాలలో మల్లె కంచాలలో వండి వార్చాను వయ్యారి నా తళుకులు చెక్కిళ్ళలో వాటి పక్కిళ్ళలో దిద్దుకున్నాను ముద్దులతో నా తెలుగులు గుట్టు రైక ముడి పట్టు కదా న పరువు అది ఫట్టుమనే బీటు కదా నా దరువు హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక ఒత్తిడిలో ఒక్క క్షణం చిత్తడిలో అగ్ని కణం అందుకనే ఆడతనం ముద్దులకే మూలధనం ఈడన్నది పుంజు కోడైనది దాని కొక్కొరొకో నీకొరకేలే తెలుసుకో తోడన్నది కొత్త జోడైనది దాని జోరు మరి ఆగదులే ఈ వయసులో కన్నె గువ్వ చెలి దువ్వి మరీ పోగొడతా ఉన్న కోడె గిలి తవ్వి మరి రాబడతా హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక చీర దులిపేసే చూపులకు జోహారు సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు ఒహోహోహో ........ ఒహోహోహో For more updates: Subscribe us on Youtube: https://www.youtube.com/VyjayanthiNetwork?sub_confirmation=1 Like us on Facebook: https://www.facebook.com/VyjayanthiMovies Follow us onTwitter: https://twitter.com/VyjayanthiFilms Follow us on Instagram: https://instagram.com/vyjayanthimovies/

1.8K

98
Vyjayanthi Network
Subscribers
1.2M
Total Post
871
Total Views
163.1M
Avg. Views
803.5K
View Profile
This video was published on 2021-02-03 19:16:05 GMT by @Vyjayanthi-Network on Youtube. Vyjayanthi Network has total 1.2M subscribers on Youtube and has a total of 871 video.This video has received 1.8K Likes which are lower than the average likes that Vyjayanthi Network gets . @Vyjayanthi-Network receives an average views of 803.5K per video on Youtube.This video has received 98 comments which are lower than the average comments that Vyjayanthi Network gets . Overall the views for this video was lower than the average for the profile.Vyjayanthi Network #HayiHayiNayakaFullVideoSong #Nagarjuna #Soundarya #VyjayanthiMovies #VyjayanthiMovies For has been used frequently in this Post.

Other post by @Vyjayanthi Network