@#kathasravanthi రాగి చెంబులో చేప పిల్ల అమరావతి కథలు కీ.శే.శంకరమంచి సత్యం #voice #bhogarao pappu
Pappu #తాళపత్ర
#కథాస్రవంతి పప్పు భోగారావు ఆడియో కథలు తెలుగులో
అమరావతి కథలు..రాగి చెంబులో చేప పిల్ల.. కథ...1013.
కలం: కీ.శే.శంకరమంచి సత్యం,
గళం: పప్పు భోగారావు, pappu
కూర్పు: శ్రీ పప్పు వరుణ్, Pappu
నేపథ్య సంగీతం: శ్రీ వరదా దుర్గరాజు. durgaraju
సౌజన్యం: అమరావతి కథలు,
ముందుమాట: శ్రీ ములగాడ సురేష్ కుమార్, Kumar Mulagada
పాపడికి అన్నం తినిపించే అమ్మ చల్లని చందమామను అద్దంలోకి తెస్తుంది. ఊహు...అంటూ మారాం చేసే బుడతడికి బూచాడి భయం చూపుతుంది. తల్లి చనువు తండ్రి భయం ఎదిగే పిల్లలను గాడిన పెట్టడంలో ఎంత సహాయకారిగా ఉండేవో నాటి తరం వారిని అడిగితే తెలుస్తుంది.
ఆచారాలు, సంప్రదాయాల ఉద్దేశం మార్గనిర్దేశనమే! నియమావళిని అమలు చేయడం క్రమశిక్షణను అలవర్చడమే! కష్టం చేయడం, క్రమశిక్షణ పాటించడం... మనిషి ఉన్నతికి ఎంతగా తోడ్పడతాయో వేరే చెప్పక్కర్లేదు.
డైటింగ్ చేయడమంటే ఉపవాసం ఉండడం అని అన్వయించుకొని ... ఆచరించే అతిగాళ్ళుంటారు. అనర్థాలకు హేతువులౌతారు.
సంస్కారవంతమైన మన ఆచారవ్యవహారాలకు ఇక ఆచరణీయం కావు అనేకాడికి ఈ అతి చీడ పట్టింది.
ఒకప్పుడు ఎందుకు చేయాలో చెప్పేందుకు గ్రంధాలు ఉండేవి... ఇప్పుడు ఎందుకు చేయలేక పోతున్నామో అని చెప్పి తప్పించుకునేందుకు పండితుల సూచనలున్నాయి.
కష్టాన్ని నిష్ఠగా ఇష్టంగా అదొక ఆచారవ్యవహారంగా మలచుకుని ఆచరిస్తున్న సాధ్వీమణి స్వీయానుభవంలో నేర్చుకున్న చేదుపాఠం.
విశ్వాసానికి... మూఢవిశ్వాసానికి ఉన్న అంతరాన్ని ఆవిష్కరించిన కథ... వినండి
- సురేష్ గారి కథాసమీక్ష ఆసాంతం అద్భుతం.
- భోగారావు గారి కంఠం విభిన్న ధ్వనుల భావసమ్మేళనం.
కథాస్రవంతికి సాహితీవందనం🙏
- ఎమ్వీ రామిరెడ్డి, ప్రఖ్యాత రచయిత.
జూమాయణం విన్నాను .అద్భుతంగా ఉంది పప్పు భోగా రావు గారు
ఎక్సలెంట్ గా చదివారు ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా చాలా బాగున్నాయి వారు
చదివేటటువంటి విధానం , ప్రతి క్యారెక్టర్ కి అంటే ప్రతి పాత్రకి వారు గాత్రదానం చేసినటువంటి విధానం, చాలా చక్కగా ఉంది ఆద్యంతం హాస్యం తోనిండిన కథ ఇది .
సూపర్ రియల్లీ సూపర్. – Cine Rachayitha
జూమాయణం విన్నాను. భోగారావు గారు "పప్పు"లో కా లెయ్యకుండా "నాకన్నా.. బాగా" చదివారు..
- ప్రముఖ సీనియర్ రంగస్థల నటులు అక్కిరాజు సుందర రామకృష్ణ గారి అభినందన.
Please , and to channel and press bell icon to receive notifications on videos. Write your valuable opinion and your request in box,
@bhogarao
Play lists:-
Katha Sravanthi:
https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeT_jsvafZ4TfRVMD0sPnKrw
Sree Sundara kandamu - శ్రీ సుందర కాండము 68 సర్గలు: Nitya Parayanamu https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeSc1rSL9GmNhdK0Z1TRIlPo
Sri Shirdi Sai Satcharitramu: Hemadpanth 51 Chapters Nitya Parayanam
https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeRO1v0pOLsb3RETvWmvG6be
Sri Sai Sudhamrutham - శ్రీ సాయి సుధామృతం: 365 days daily one. https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeSDp2qHzGU10FqMYYfjz9HE
Tapovanam - English - Bhagawan Sri Satya Sai Satcharitra: 18 chapters Play list Nitya Parayanam https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeRSzRPT2y_CodpXhBX0KhjF
Tapovanam తెలుగు - భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర.: 18 chapters Play list Nitya Parayanam
https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeT7Z4o7J-o2qQPHZSbHPAZB
Kusuma Haranath Patalu:
https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeTIUEjE8a-iaWqdWhtRmM8A
Audio Books: 10th class Telugu text book
https://www.youtube.com/playlist?list=PL93kxDeEkZeQedq_Ag6KFiRKQi1mQUIMu
Sri Satcharitramu Sudhamrutham Sudhakaram Kathalu
Copyright Disclaimer
Under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favour of fair use.
bhogarao Katha Sravanthi's video: kathasravanthi voice bhogarao pappu
7
4